Breathing Pattern : బ్రీత్ ఫింగర్ ప్రింట్స్ గురించి మీకు తెలుసా... ఇది మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది... ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
Breathing Pattern : సాధారణంగా శ్వాస విధానం ద్వారా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము ఈజీగా పసిగట్ట వచ్చంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు శ్వాసలోని వాసన, ప్రవాహం, విధానం వంటి లక్షణాలను శ్వాస ఫింగర్ ప్రింట్స్ గా గుర్తించారు. దీంతో బాడీ మాస్ ఇండెక్స్(BMI). నిద్ర నియమాలు,ఆందోళన స్థాయిలు, ప్రవర్తన లక్షణాలను కూడా అంచనా వేయవచ్చని తెలిపారు. ఈ పరిశోధనకు 24 గంటల పాటు శ్వాస మార్గాన్ని ట్రాక్ చేసే పరికరం కూడా ఉపయోగించారు.శ్వాస విధానం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి మెరుగైన చికిత్స కోసం ఈ అధ్యయనం దోహదపడుతుందంటున్నారు. శాస్త్రవేత్తలు,దీని గురించి ఆరోగ్యానికి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసుకుందాం…
Breathing Pattern : బ్రీత్ ఫింగర్ ప్రింట్స్ గురించి మీకు తెలుసా… ఇది మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది… ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
మనం ఊపిరి పీల్చుకోవడం ఒకే విధంగా చేస్తామని అనుకుంటాం. కానీ,ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు. విప్లవాత్మక కొన్ని విషయాలను తెలియజేశారు. మనం పీల్చే శ్వాసలోని వాసన, ప్రవాహం, విధానం మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలపై సమాచారాన్ని ఇస్తాయని వారు చెప్పారు. ఈ ప్రత్యేక లక్షణాలు శ్వాస ఫింగర్ ప్రింట్స్ గా పేర్కొంటూ.. ఇవి బాడీ మాస్ ఇండెక్స్ (BMI )నిద్ర విధానాలు, ఆందోళన స్థాయిలు,ప్రవర్తన లక్షణాలు వంటి అంశాలను తెలియజేస్తుందని శ్వాస నిపుణులు తెలియజేశారు. ఈ అధ్యయనాన్ని ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు నిర్వహించి. ప్రముఖ జనరల్ కరెంటు బయాలజీలో ప్రచురించారు. ఈ పరిశోధనలో శ్వాస మార్గాన్ని 24 గంటల పాటు విశ్లేషించేందుకు ప్రత్యేకమైన పరికరాన్ని రూపొందించారు. తేలికైన ఈ పరికరాన్ని ముక్కులో ఏర్పాటు చేసి,శ్వాస ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. పరీక్షలో భాగంగా ఆందోళనకు గురయ్యే వ్యక్తులు శ్వాస విధానంలో కొన్ని ప్రత్యేక మార్గాలను గుర్తించారు. ముఖ్యంగా,ఇన్హలేషన్ సమయం తక్కువ ఉండడం.
నిద్రలో శ్వాసలో అధిక వైవిధ్యం కనిపించడం.వంటి లక్షణాల ద్వారా ఆందోళన స్థాయి, నిద్ర నియమాలు, ప్రవర్తనకు సంబంధించిన వివరాలకు అంచనా వేయగలమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
మన శ్వాస మార్గంలో జరిగే మార్పులు ఆధారంగా,అనేక ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. ఆందోళన స్థాయి, నిద్ర సంబంధిత అంతరాయం, ప్రవర్తన లక్షణాలు అంటే అంశాలు శ్వాస విధానంలో అనుబంధంగా ఉంటాయని,ఈ అధ్యాయంలో తెలియజేశారు.పరిశోధన మన శ్వాస విధానాన్ని అర్థం చేసుకునే విషగా విప్లవాత్మక మార్గంగా చూపుతుంది అంటున్నారు. శాస్త్రవేత్తలు అభిప్రాయం.ఇది భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించడంలోనూ, మెరుగైన చికిత్స పద్ధతులుగా అభివృద్ధి చేయడంలో సహాయ పడగలదని పేర్కొన్నారు.
Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar…
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఈ బ్యూటీ…
Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్లు Web Series ప్రేక్షకులను…
Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. వాటిలో ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’…
Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…
TDP : నెల్లూరు జిల్లా Nellore విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi…
Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్యక్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…
This website uses cookies.