
Suger : స్వీట్స్ అంటే తెగ ఇష్టపడే వారికి.... ఒక్క వారం ఆపి చూడండి... మీకే తెలుస్తుంది...?
Suger : స్వీట్స్ తినే వారికి ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవుతాయి. కొంతమంది రాత్రి భోజనం తర్వాత స్వీట్స్ తింటూ ఉంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవారికి భోజనం తర్వాత స్వీట్స్ తినకపోతే ఏదో మిస్ అయినట్లు ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంట్లో స్వీట్స్ ని నిల్వ ఉంచుకొని క్షణంలో ఆలోచన రాగానే తినేసే అలవాటు చాలా మందికి ఉంటుంది.
Suger : స్వీట్స్ అంటే తెగ ఇష్టపడే వారికి…. ఒక్క వారం ఆపి చూడండి… మీకే తెలుస్తుంది…?
చాలామంది స్వీట్లు తినాలంటే తెగ ఇష్టపడతారు. స్వీట్లు కనిపించగానే నోరూరిపోతుంది. తినాలనే కోరికని చంపుకోలేరు. ఆఖరికి డయాబెటిస్ పేషెంట్లు కూడా చూడగానే ఇంకా తినాలనిపిస్తుంది. రాత్రి భోజనం తరువాత కొంచెం స్వీటు తినడం ఇష్టపడుతుంటారు. ఇలాంటి అలవాటు అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎక్కువగా తింటే అనారోగ్యమని చాలామందికి తెలుసు అయినా కూడా దాన్ని కంట్రోల్ ఉంటుంది. కాబట్టి, చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే టీ, కాఫీలలో కూడా చక్కెర అతిగా తీసుకుని తాగుతూ ఉంటారు. స్వీట్లు వేళా పాల లేకుండా తినేయడం మొదటికే మోసం అంటున్నారు వైద్యనిపుణులు. మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే వాటికి దూరంగా ఉంటే మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అవేంటో తెలుసుకుందాం…
స్వీట్లు తినడం ధూమపానం చేసినంత హానికరం అంటున్నారు నిపుణులు. ఎక్కువ కొవ్వును తినడంతో సమానం అంటున్నారు.కొవ్వు పెరిగే ప్రమాదం,మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక వారం పాటు చక్కెర తినకుండా ఉండగలిగితే శరీరంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్ని కావు. బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సీనియర్ వైద్యుడు డాక్టర్ అరవింద అగర్వాల్ ఏం చెబుతున్నారంటే ఎవరైనా ఒక వారం పాటు షుగర్ లేని ఆహారాన్ని అనుసరిస్తే శరీరంలో వివిధ సానుకూల మార్పులు వస్తాయంటున్నారు ప్రారంభంలో కొంత అలసటగా అనిపించిన, మానసిక స్థితిలో మార్పులు, తలనొప్పి ఉండవచ్చు. శరీరం తీపి కలవాటు పడి. అకస్మాత్తుగా మా ఆపివేయటం తాత్కాలిక సమస్యలను కలిగిస్తుంది. తగ్గిస్తే అధిక బరువు పెరగడాన్ని నిరోధించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. సానుకూల మార్పులను గమనించవచ్చు.
షుగర్ లేని ఆహారం కడుపునొప్పి గ్యాస్ సమస్యలు గుండెలో మంటావంటే ఉపశమనాన్ని కలిగిస్తుంది. అని డాక్టర్ అరవిందు అగర్వాల్ చెబుతున్నారు. అమెరికన్ డైటరీ గైడ్లైన్స్ 2020 నుంచి 2025 ప్రకారం ఒక రోజులో మొత్తం గ క్యాలరీలలో 10 శాతానికి మించి చక్కెర ఉండకూడదు.దీనికి, బదులుగా, ఆకు పచ్చ కూరగాయలు. తాజా పండ్లు, చేపలు,గుడ్లు మొదలైనవి ఆహారం చేర్చుకుంటే, మంచిది శరీరానికి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.