Oranges : చలికాలంలో నారింజ పండ్లను తినొచ్చా.? అర్జెంటుగా ఈ విషయం తెలుసుకోండి….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Oranges : చలికాలంలో నారింజ పండ్లను తినొచ్చా.? అర్జెంటుగా ఈ విషయం తెలుసుకోండి….!

 Authored By ramu | The Telugu News | Updated on :13 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Oranges : చలికాలంలో నారింజ పండ్లను తినొచ్చా.? అర్జెంటుగా ఈ విషయం తెలుసుకోండి....!

Oranges : వింటర్ సీజన్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్మి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కావున అంటు వ్యాధులు త్వరగా వచ్చే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. సూర్య రష్మి వాళ్ళనే మనకి రోగనిరోధక శక్తి పెరిగి డి ‘విటమిన్ వలన అందుతుంది. అయితే అసలు విషయానికి వస్తే. చలికాలంలో వచ్చే నారింజ పండ్లు తింటే రోగ నిరోధకత మరింత బాధ పడుతుందా…? లేకపోతే బలహీన పడుతుందా…? ఈ విషయం చాలామందికి తెలియదు.

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా చాలామంది ఈ సీజన్ లో సీజన్ ఫ్రూట్ అయినా నారింజను తినడానికి వెనుకాడతా రు. ఎందుకంటే నారింజ పండ్లను తింటే జలుబు, ఫ్లూ వస్తాయని భయపడుతుంటారు. కానీ నిజానికి ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వింటర్ సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే నారింజ పండును తప్పనిసరిగా ఈ కాలంలో తినాలి. ఏ సీజన్లో వచ్చే ఆ పండును తప్పనిసరిగా తినాలి. కాలానుగుణంగా వచ్చే ఫ్రూట్స్ ని తినడం ఆరోగ్యానికి మంచిది. ఈ నారింజ పండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కావున తప్పనిసరిగా ఈ కాలంలో నారింజ పండు తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Oranges చలికాలంలో నారింజ పండ్లను తినొచ్చా అర్జెంటుగా ఈ విషయం తెలుసుకోండి

Oranges : చలికాలంలో నారింజ పండ్లను తినొచ్చా.? అర్జెంటుగా ఈ విషయం తెలుసుకోండి….!

Oranges బరువు తగ్గడంలో సహాయపడుతుంది

ఈ నారింజ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది

శీతాకాలంలో చలి గాలులు కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. వ్యాధితో పోరాటానికి బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండడం అవసరం. ఆరెంజ్ ఫ్రూట్ నీ విటమిన్ ‘సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

మీ నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫ్రూట్ పేగులను బాగా శుభ్రపరుస్తుంది. జీవన శక్తి కూడా మెరుగుపరుస్తుంది. పదార్థం ఉండడం వల్ల మలబద్ధకంను నివారిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది

ఆరంజ్ పండులో విటమిన్’ సి, ఇ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం శుభ్రపరుస్తుంది. ముఖంపై ముడతలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. నల్ల మచ్చలు. పింపుల్స్ వల్ల ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

పొటాషియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ నారింజల పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీని రెగ్యులర్ గా వినియోగం హృదయాన వ్యవస్థకు బలోపేతం చేయడానికి, సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది.

కిడ్నీలలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

నారింజలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. ఈ మూత్రంలోని సిట్రేట్ స్థాయిని పెంచుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది