Cardamom Milk : రాత్రి సమయంలో ఈ విధంగా తయారుచేసిన పాలను తాగారంటే… ఆ తరువాత జరిగే అద్భుతాలు ఊహించలేం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cardamom Milk : రాత్రి సమయంలో ఈ విధంగా తయారుచేసిన పాలను తాగారంటే… ఆ తరువాత జరిగే అద్భుతాలు ఊహించలేం…?

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Cardamom Milk : రాత్రి సమయంలో ఈ విధంగా తయారుచేసిన పాలను తాగారంటే... ఆ తరువాత జరిగే అద్భుతాలు ఊహించలేం...?

Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి తాగితే మరింత ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే అంత గదిలో ఈజీగా దొరికే ఔషధం. దీని ఔషధ గుణాలు పాలల్లో కలిపి తాగాక మీరే తెలుసుకోవచ్చు. ఇదే యాలకులు. యాలకులు సువాసనతో ఉండి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.ఇది వంటల్లో ఎంతో రుచికరమైన సువాసనతో కూడిన పదార్థం. యాలకుల పొడిని పాలలో కలిపి తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాలకుల పొడిని పాలలో కలిపి రాత్రి సమయంలో తాగారంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు శరీరంలో చూడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Cardamom Milk రాత్రి సమయంలో ఈ విధంగా తయారుచేసిన పాలను తాగారంటే ఆ తరువాత జరిగే అద్భుతాలు ఊహించలేం

Cardamom Milk : రాత్రి సమయంలో ఈ విధంగా తయారుచేసిన పాలను తాగారంటే… ఆ తరువాత జరిగే అద్భుతాలు ఊహించలేం…?

Cardamom Milk పాలకుల పొడిని పాలలో కలిపి రాత్రి సమయంలో తాగడం వల్ల

ఈరోజు క్రమం తప్పకుండా యాలకుల పొడిని పాలల్లో కలిపి తాగితే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. నిద్ర బాగా పడుతుంది. ఇందులో ఉండే ఆంటీ మైక్రోబియల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. మెటబాలిజం పెరగాలంటే యాలకుల పొడిని పాలలో కలిపి రోజు తాగితే శరీరానికి మేలు జరుగుతుంది. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఒత్తిడి ఆందోళనలను దూరం చేస్తాయి. ఇక ఒత్తిడి తగ్గాలంటే రోజు పాలల్లో యాలకుల పొడిని కలిపి తాగాలి. యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి,గ్యాస్, అజిర్తీ, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఇన్ఫినిర్మేటరీ గుణాలు ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కాపాడతాయి. హెల్తీ సేల్స్ అభివృద్ధి చేస్తాయి. ఈరోజు యాలకులు పాలు తాగితే శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. పాలకులు సాధారణంగా స్వీట్స్ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. రాత్రి పూట యాలకుల పాలు తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి వ్యాధులు తరిమికొట్టేందుకు కీలకపాత్రను పోషిస్తుంది యాలకుల పొడి. ఆయుర్వేదంలోనే ముఖ్యపాత్రను పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటుంది.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది