Chayote For Cancer : చూడడానికి అచ్చం జామకాయలాగే ఉన్నా…. దీని పోషకాలు అమోఘం… ప్రమాదకర వ్యాధులు పరార్…?
ప్రధానాంశాలు:
Chayote For Cancer : చూడడానికి అచ్చం జామకాయలాగే ఉన్నా.... దీని పోషకాలు అమోఘం... ప్రమాదకర వ్యాధులు పరార్...?
Chayote For Cancer : ఇది చూసి అచ్చం జామ పండులా ఉంది అనుకునేరు…ఇది జామ పండు అస్సలు కాదు. జామ పండులా కనిపించే ఒక కూరగాయ. అదేనండి.. దీని పేరు సీమ వంకాయ. దీనిని ఆహారంలో చేర్చుకున్నారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను వచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. బాటిల్ గోర్డు లేదా సొరకాయ జాతికి చెందిన ఈ కూరగాయ, పోషకాలకు మూలం. ఇది ఉబకాయం, ప్రాణాంతక క్యాన్సర్లను నివారించడంలో భలే సహాయపడతాయి. రోజు మనం వివిధ రకాల కూరగాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ సీమ వంకాయ, నాలుకకు ఎంతో రుచిని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. అలాంటి కూరగాయలలో చయోటే అదేనండి సీమ వంకాయ ఒకటి. నేను కూడా కూరగాయలతో పాటు మీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను వచ్చాని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బాటిల్ బోర్డు లేదా సొరకాయ జాతికి చెందిన ఈ కూరగాయ పోషకాలను నిండి ఉంటుంది. మాదకరమైన వ్యాధుల భారీ నుండి అంటే క్యాన్సర్, సమస్యలతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధం అని చెప్పవచ్చు.మరి ఈ సీమ వంకాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Chayote For Cancer : చూడడానికి అచ్చం జామకాయలాగే ఉన్నా…. దీని పోషకాలు అమోఘం… ప్రమాదకర వ్యాధులు పరార్…?
Chayote For Cance గుండె ఆరోగ్యానికి సప్లిమెంట్
సీమ వంకాయ లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచగలదు. పోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే మైరీ సెట్టింగ్ కొలెస్ట్రాల్, వాపు గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
చర్మ క్యాన్సర్ ను నివారించుటకు దివ్య ఔషధం : సీమ వంకాయ లోపల, బయటయి తొక్కలో క్యాన్సర్ను నివారించగల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ చర్మ క్యాన్సర్లను నివారించడానికి ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది.
శరీరంలో చక్కర స్థాయిలను నియంత్రించగలదు : షుగర్ లెవెల్స్ లో అదుపు చేయాలంటే సీమ వంకాయ అద్భుతంగా పనిచేస్తుంది. రక్తం లోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టైప్ -2 డయాబెటిస్ రోగులకు ఇది ఉత్తమమైన కూరగాయ.
లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది : సీమ వంకాయకు కాలయంలో అవసరమైన కొవ్వు పేరుకుపోకుండా నిరోధించగలిగే సామర్థ్యం ఉంటుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలోని B9 ప్రోటీన్ పిండం అభివృద్ధికి, ముఖ్యంగా మెదడు, వెన్నుపాము అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది అకాల జనన అవకాశాలను తగ్గిస్తుంది. అయినాల ప్రకారం సీమ వంకాయలో లుకేమియా, ధర్మాషయ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసే ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుందట.
సీమ వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కణాల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను నిమ్మదిస్తుందని అనేక అధ్యయనాలు చూపించాయి. సీమ వంకాయ వాపుకు దివ్య ఔషధం.విటమిన్-c సమృద్ధిగా ఉండే ఈ కూరగాయ వర్షాకాలం, కాలంలో సాధారణంగా కనిపించే వివిధ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి,ఈ సీమ వంకాయ ఎంతో సహాయపడుతుంది.