Couples Before Sleeping : రాత్రి పడుకునే ముందు దంపతులు ప్రతిరోజు ఇలా చేయండి.... ఇక మీ దాంపత్య జీవితంకు తిరుగులేదు...?
Couples Before Sleeping : ఎవరైతే దాంపత్య జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారికి ఈ విధమైన కొన్ని సరళమైన పనులు చేస్తే వారికి బంధం మరింత బలపడుతుంది. వివాహితులు రాత్రి నిద్రకు ముందు, దంపతులు కలిసి పడుకోవడం వల్ల వారి ఇరువురి మధ్య,ప్రేమ,సన్నిహితత పరస్పర అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న పనులు చేసినట్లయితే దాంపత్య జీవితం మధురంగా, శ్రేయస్సుతో కళకళలాడుతుంది.
Couples Before Sleeping : రాత్రి పడుకునే ముందు దంపతులు ప్రతిరోజు ఇలా చేయండి…. ఇక మీ దాంపత్య జీవితంకు తిరుగులేదు…?
వివాహితుల దంపతుల మధ్య ప్రేమ ఎప్పుడూ ఉండాలి. అలాంటప్పుడే మీరు సంతోషంగా జీవించగలరు. ప్రేమాభిమానాలు కలిగి ఉన్న వీరు జంట, వీరి పిల్లలను కూడా ఆదరణతో పెంచుతారు. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు గొడవపడితే ఆ పిల్లల్లో భయం పెరుగుతుంది. మానసికంగాను గందరగోళానికి లోనవుతారు. రాత్రి సమయంలో పడుకునే ముందు దంపతులు ఒకరినొకరు దగ్గరగా ఉండటం బంధానికి చాలా మంచిది. ఒకరినొకరు దూరంగా ఉండి, వారి మధ్య మనస్పర్ధలు ఉంటే,బంధం బలహీనపడవచ్చు. ప్రతిరోజు భార్యాభర్తలు కలిసి పడుకోవడం, ప్రతి రోజు కలసి పడకోవడం,దగ్గరగా ఉండడం మీ అనుబంధాన్ని మరింత పెంచుతుంది. ప్రతిరోజు పడుకునే ముందు భాగస్వామిని కౌగిలించుకోవడం బంధానికి బలాన్ని ఇస్తుంది. ఇలాంటి, సానిహిత్యం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. శారీరకంగా దగ్గర ఉండటం వల్ల బంధం సంతోషంగా కొనసాగుతుంది.
రోజువారి జీవన శైలిలో చాలామందికి, కోపం ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు, కౌగిలించుకొని పడుకోవడం మంచి ప్రభావం చూపుతుంది. ఆక్సిటోసిన్ అని హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రేమను పెంచే హార్మోన్. మనసును ఎంతో హాయిగా,తేలిక పరుస్తుంది. సంబంధం చాలా తీయగా ఉంటుంది. ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల, ఒకరిపై ఒకరికే నమ్మకం బలంగా ఏర్పడుతుంది. దాంపత్య జీవితానికి అవగాహన పెరుగుతుంది. ఈ హార్మోన్ వల్ల వచ్చే వెచ్చదనం బంధాన్ని మెరుగుపరుస్తుంది. రాత్రి నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. మరునాడు ఉదయాన్నే, హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది.రాత్రి పడుకునే ముందు ఒకరినొకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. మీ అనుభూతులు ఒకరిని ఒకరు పంచుకోవడం నీ బంధం మరింత మెరుగు పడుతుంది.ఇలా ప్రవర్తించేవారు సంతోషంగా ఉంటారు. జీవితంలో ఒకరినొకరు హత్తుకొని ఉండడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది. గుండె నెమ్మదిగా పనిచేస్తుంది. పరోక్షంగా బంధానికి మేలు చేస్తుంది. ఆరోగ్యం బాగుంటే సంబంధం కూడా సజావుగా సాగుతుంది.
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.