Makhana : ప్రతిరోజు మఖానాలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నిల్వలు తగ్గిస్తాయి. మఖానాలు మెరుగ్గా ఉండే ఫైబర్ జీర్ణ క్రియను పెంచుతుంది. ఇరిగ్యులర్ బౌల్ మూమెంట్స్ ని క్రమబద్ధీకరిస్తుంది. మఖానాల్లో ఫైటో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అలానే వీటిల్లోనే ఆల్కహాయిడ్లు సేఫోన్స్ గాలిక్ యాసిడ్లు గుండెకు రక్షణగా నిలబడతాయి. ఈ మఖానాలలో మెగ్నీషియం ఉండడంవల్ల రక్తప్రసరణను, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.
అలాగే గుండె సంబంధించిన వ్యాధులు వారి నుండి కాపాడుతుంది.ఈ మఖానాలు గ్లూటెన్ ఫ్రీ.. పైగా ఇందులో తక్కువ సోడియం, కొలెస్ట్రాల్ తో పాటు అధికమవుతాదంలో ప్రోటీన్ కూడా ఉంటాయి. కావున ఫిట్నెస్ కోసం ట్రై చేసేవారు తప్పక వీటిని తీసుకుంటుంటారు. పైగా వీటిలో ఆంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కిడ్నీలో ఆరోగ్యంగా ఉండడానికి కూడా కాపాడుతుంది.
ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారిన పడకుండా కూడా కాపాడుతుంది. శరీరంలో వ్యర్ధ పదార్థాన్ని పేరుకొని పోతూ ఉంటాయి. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యర్థాలను బయటకు పంపేందుకు మఖానాలో మీ డైట్ లో చేర్చుకోవచ్చు. అలాగే వీటిలో ఉండే థయామీన్ నరాలు పనితీరు బాగుండేలా చేస్తుంది. అలాగే ఒత్తిడి,ఆందోళనకు, బాధతో కుంగిపోయే వారికి మఖానాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. daily eat some makhana food
Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నాడు. సోలో సినిమాలతో పాటు…
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డ్ భక్తుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి AI…
Pawan kalyan : గత కొద్ది రోజులుగా నాగబాబు వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ కల్యాణ్ సోదరుడు…
Dharani Vs Bhu Bharathi : భూ భారతి - 2020 నాటి RoR చట్టం స్థానంలో భూమి చట్టం,…
Iphone 15 : ఈ మధ్య ప్రతి ఒక్కరు ఐఫోన్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐఫోన్ iphone…
Game Changer : మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’.,.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి…
Karonda Fruit : ఈ రకమైన పండ్లు ఏడాదికి ఒకసారి వేసవిలో మాత్రమే లభిస్తాయి.. ఈ పండు ఎన్నో ఔషధ…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ రష్మిక ఈ ఇద్దరు లవ్ స్టోరీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుతుంది కానీ…
This website uses cookies.