Makhana : ప్రతిరోజు గుప్పెడు మఖానాలు తింటే ఇన్ని ప్రయోజనాలా…. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Makhana : ప్రతిరోజు గుప్పెడు మఖానాలు తింటే ఇన్ని ప్రయోజనాలా…. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….?

 Authored By ramu | The Telugu News | Updated on :20 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Makhana : ప్రతిరోజు గుప్పెడు మఖానాలు తింటే ఇన్ని ప్రయోజనాలా.... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....?

Makhana : ప్రతిరోజు మఖానాలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నిల్వలు తగ్గిస్తాయి. మఖానాలు మెరుగ్గా ఉండే ఫైబర్ జీర్ణ క్రియను పెంచుతుంది. ఇరిగ్యులర్ బౌల్ మూమెంట్స్ ని క్రమబద్ధీకరిస్తుంది. మఖానాల్లో ఫైటో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అలానే వీటిల్లోనే ఆల్కహాయిడ్లు సేఫోన్స్ గాలిక్ యాసిడ్లు గుండెకు రక్షణగా నిలబడతాయి. ఈ మఖానాలలో మెగ్నీషియం ఉండడంవల్ల రక్తప్రసరణను, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.

Makhana ప్రతిరోజు గుప్పెడు మఖానాలు తింటే ఇన్ని ప్రయోజనాలా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Makhana : ప్రతిరోజు గుప్పెడు మఖానాలు తింటే ఇన్ని ప్రయోజనాలా…. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….?

అలాగే గుండె సంబంధించిన వ్యాధులు వారి నుండి కాపాడుతుంది.ఈ మఖానాలు గ్లూటెన్ ఫ్రీ.. పైగా ఇందులో తక్కువ సోడియం, కొలెస్ట్రాల్ తో పాటు అధికమవుతాదంలో ప్రోటీన్ కూడా ఉంటాయి. కావున ఫిట్నెస్ కోసం ట్రై చేసేవారు తప్పక వీటిని తీసుకుంటుంటారు. పైగా వీటిలో ఆంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కిడ్నీలో ఆరోగ్యంగా ఉండడానికి కూడా కాపాడుతుంది.

ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారిన పడకుండా కూడా కాపాడుతుంది. శరీరంలో వ్యర్ధ పదార్థాన్ని పేరుకొని పోతూ ఉంటాయి. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యర్థాలను బయటకు పంపేందుకు మఖానాలో మీ డైట్ లో చేర్చుకోవచ్చు. అలాగే వీటిలో ఉండే థయామీన్ నరాలు పనితీరు బాగుండేలా చేస్తుంది. అలాగే ఒత్తిడి,ఆందోళనకు, బాధతో కుంగిపోయే వారికి మఖానాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. daily eat some makhana food

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది