Categories: HealthNews

Dandruff : ఈ రెండిటితో చుండ్రు సమస్యలను ఈజీగా తొలగించవచ్చు… ఎలాగంటే..?

Dandruff  : పురాతన కాలం నుండి కొబ్బరి నూనెను జుట్టు సంరక్షణకు వాడేవారు మన పూర్వీకులు. అయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ కొబ్బరి నూనెను వంటలలో బాగా వాడేవారు. అయితే ఈ కర్పూరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండిటితో చుండ్రు సమస్యలను ఈజీగా వదిలించుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్పూరం అనేది చర్మ మరియు సౌందర్య రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కర్పూరం మరియు కొబ్బరి నూనె ఈ రెండు ఎలిమెంట్స్ ను కలగలిపి తయారు చేసే మెటీరియల్ కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో మందికి తెలియదు. అయితే కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి హెయిర్ కండిషనర్ గా కూడా పని చేస్తాయి.

అలాగే ఈ కొబ్బరి తలకు నూనెను అప్లై చేయడం వలన వెంట్రుకల కు తేమా అనేది అందుతుంది. ఈ నూనెలో యాంటీ మైక్రో బయాల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనెను తలకు అప్లై చేయడం వలన వర్షాకాలంలో తలపై వచ్చే ఫంగల్ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే కర్పూరం యాంటీ సెప్టిక్ గా మరియు యాంటి ఫంగల్ గా కూడా పని చేస్తుంది. అయితే ఈ కర్పూరం చుండ్రు మరియు ఫంగస్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాక ఈ కర్పూరం తీసుకోవడం వలన జలుబు కూడా నియంత్రించవచ్చు. ఇక ఈ కర్పూరం అనేది వెంట్రుకల ఆరోగ్యాన్ని రక్షించడం లో కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రత్యేక పదార్థం నెత్తిమీద రక్తప్రసరణను కూడా సాధారణంగా ఉంచటంలో హెల్ప్ చేస్తుంది.

Dandruff : ఈ రెండిటితో చుండ్రు సమస్యలను ఈజీగా తొలగించవచ్చు… ఎలాగంటే..?

అంటే శిరోజాల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కర్పూరం మరియు కొబ్బరి నూనె ఎంతో ముఖ్యమైనది. మీరు ఈ రెండిటిని మిక్స్ చేస్తే వీటి నాణ్యత ఎంతగానో పెరుగుతుంది. అలాగే కర్పూరం మరియు కొబ్బరి నూనె లాంటి వాటిని తలకు డైరెక్ట్ గా పట్టించటం కూడా మంచిది కాదు. అందుకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. అప్పుడే తల చర్మం, చుండ్రు, ఫంగస్ అనేది లేకుండా ఉంటుంది. ఒక అర కప్పు కొబ్బరి నూనెలో ఒక గ్రాము కర్పూరాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కర్పూరం పూర్తిగా దానిలో కరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని తల స్నానం చేసే ముందు మాత్రమే తలకు పట్టించుకుంటే మంచిది. అలాగే అరగంట పాటు ఉంచి తేలికపాటి షాంపుతో తల స్నానం చెయ్యాలి. ఇలా గనక మీరు వారానికి రెండు లేక మూడు సార్లు గనుక చేసినట్లయితే మీ తలలో ఉన్న చుండ్రు మాయం అవుతుంది…

Recent Posts

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

42 minutes ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

3 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

4 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

5 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

5 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

6 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

7 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

8 hours ago