Categories: HealthNews

Dark Chocolate : ఈ చాక్లెట్ పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది…!

Dark Chocolate : పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆహారంలో చాక్లెట్ కూడా ఒకటి. ఈ చాక్లెట్ అనేది వారికి ఒక విధంగా కోపాన్ని చల్లార్చడానికి ఒక ఆయుధం అని చెప్పొచ్చు.అయితే పిల్లలకు చాక్లెట్లు అధికంగా ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎంతో భయపడతారు. ఈ చాక్లెట్లు ఎక్కువగా తినడం వలన దంతాలు పుచ్చిపోవటంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి అని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అయితే డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఈ చాక్లెట్లు తినడం మంచిది కాదు అని అనుకుంటే పొరపాటే . నిజం చెప్పాలంటే. డార్క్ చాక్లెట్లు అనేవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ చాక్లెట్లను పిల్లలకు ఇవ్వచ్చు అని నిపుణులు అంటున్నారు. ఈ డార్క్ చాక్లెట్ వలన ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం…

పిల్లలకు డార్క్ చాక్లెట్లు అనేవి ఎంతో మంచిది అని ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇవి ఎంతో సహజమైనవి. ఇవి ఎలాంటి చక్కెర కంటెంట్ ను కలిగి ఉండవు. కాబట్టి ఈ చాక్లెట్లను ఎవరైనా తినవచ్చు..
-మంచి డార్క్ చాక్లెట్లను పిల్లలకు ఇవ్వటం ఎంతో మంచిది అని నిపుణులు అంటున్నారు. ఎందుకు అంటే. అది వారి మానసిక స్థితిని ఎంతో మెరుగుపరుస్తుంది. ఇది డోపమైన్, సెరోటోనిన్, ఎడార్పిన్ లాంటి ఎంతో సంతోషకరమైన హార్మోన్లను కూడా రిలీజ్ చేస్తుంది. ఇది పిల్లల ఒత్తిడి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Dark Chocolate : ఈ చాక్లెట్ పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది…!

-ఈ డార్క్ చాక్లెట్ లో పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాక గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అలాగే దీనిలో ఉన్న ఐరన్, జింక్, పొటాషియం శరీరంలోని మెటబాలిక్ ప్రక్రియను పెంచేందుకు ఎంతో మేలు చేస్తుంది..
-ఈ డార్క్ చాక్లెట్ తినడం వలన పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా ఎంతో మెరుగుపడుతుంది. అందుకే ఇది పిల్లల అభ్యాస ప్రక్రియలో ఎంతో సహాయం చేస్తుంది..
– ఈ డార్క్ చాక్లెట్ ని ఒక రకమైన ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారు. ఈ చాక్లెట్ ని పిల్లలకు ప్రతిరోజు ఇవ్వడం వలన శక్తి అనేది పెరుగుతుంది. పిల్లలు రోజంతా కూడా ఎంతో చురుకుగా ఉంటారు…

Recent Posts

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

52 seconds ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

1 hour ago

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…

2 hours ago

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

3 hours ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

4 hours ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

4 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

5 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

6 hours ago