Dark Neck : కొందరి మెడ నల్లగా మారుతుంది..ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా… ఇలా చేస్తే అవాక్…?
ప్రధానాంశాలు:
Dark Neck : కొందరి మెడ నల్లగా మారుతుంది..ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా... ఇలా చేస్తే అవాక్...?
Dark Neck : చాలామందికి మెడ భాగంలో నల్లగా మారుతూ ఉంటుంది. తెల్లటి చర్మం ఉన్నవారి మెడ భాగంలో నల్లగా మారుతుంటుంది. ఆ నలుపును పోగొట్టుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సమస్య ప్రతి ఒక్కరిలో కూడా సర్వసాధారణమైంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు. చిట్కాలతో ఇలా చేస్తే మీ మెడ నలుపును తొలగించుకోవచ్చు. చల్లటి మెడను ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా రాత్రికి రాత్రి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ముఖం మెరిసేలా ఉంటే అందర్నీ ఆకర్షిస్తుంది. కానీ మేడ మాత్రం నల్లగా ఉంటే అది ఇబ్బందిగా అనిపిస్తుంది. నేటి కాలంలో మెడ నల్లగా మారటం ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది దుమ్ము,కాలుష్యం సరైన సంరక్షణ లేకపోవడం లేదా చర్మ సంబంధిత ఇతర సమస్యల వల్ల కావచ్చు. సంరక్షణ లేకపోవడం లేదా చర్మ సంబంధిత ఇతర సమస్యల వల్ల కావచ్చు. చాలామంది ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మెడ చర్మాన్ని విస్మరిస్తారు. శర్మ సంబంధిత ఇతర సమస్యల వల్ల కావచ్చు. చాలామంది ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మెడ చర్మాన్ని విస్మరిస్తుంది. దీని ఫలితంగా మెడ ముఖం కంటే చాలా నల్లగా కనిపిస్తుంది. కానీ చింతించకండి.. ఖరీదైన చికిత్సలు లేదా ఉత్పత్తులు లేకుండా, ఇంటి నివారణ ద్వారా మీరు మెడ తొలగించుకోవచ్చు. మీ మెడను మెరిసే లాగా, శుభ్రంగా చేసే ఐదు సులభమైన ఇంటి చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..

Dark Neck : కొందరి మెడ నల్లగా మారుతుంది..ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా… ఇలా చేస్తే అవాక్…?
Dark Neck మెడ నలుపును తొలగించే అద్భుతమైన చిట్కాలు
బేకింగ్ సోడా ఒక అద్భుతమైన ఇంటి వైద్యం. ఇది మెడ చర్మం పై పేరుకుపోయిన చనిపోయిన చర్మకణాలు. మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఎక్స్పోయేటర్ గా పనిచేస్తుంది. మార్నింగ్ ఎంతో శుభ్రంగా సున్నితంగా శుభ్రపరుస్తుంది. నీకోసం ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా గులాబీ నీరు కలిపి చిక్కటి పేస్టులా చేయండి. ఈ పేస్టును మెడకు పట్టించి, తేలికపాటి చేతులతో రెండు నుంచి మూడు నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయండి. తరువాత గోరువెచ్చని నీటితో మెడను కడగాలి. రానికి రెండుసార్లు ఈ చిట్కాను చేయడం వల్ల మెడ నలుపు తగ్గుతుంది. చర్మం మెరిసిపోతుంది.
Dark Neck నిమ్మకాయలో ఉండే సహజ బ్లీచింగ్ లక్షణాలు
మ కాయలో ఉండే సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మపురంగును తేలికపరచడంలో సహాయపడుతుంది. తేనే చర్మాన్ని మృదువుగా, తెమగా ఉంచుతుంది. వీటి కలయిక మెడ నలుపును తొలగించడానికి చాలా ప్రభావంతో ఉంటుంది.1 స్పూను నిమ్మరసం, అరటి స్పూన్ తేనెను బాగా కలపండి. ఆశ్రమాన్ని మెడకు పట్టించి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ చిట్కా నువ్వు ప్రతిరోజు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మెడ చర్మం శుభ్రంగా, మెరిసేలా మారుతుంది. చర్మం సున్నితంగా ఉంటే నిమ్మరసాన్ని తక్కువగా వేయడం మంచిది.
కలబంద : కలబంద చర్మానికే వరం కంటే తక్కువ కాదు. దీనిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, వైద్యం చేసే గుణాలు మెడ చర్మాన్ని బాగు చేసి నలుపును తొలగిస్తుంది. తాజా కలబంద గుజ్జు తీసుకోండి. దానిని మెడకు పట్టించండి. పదినిమిషాలు తేలికపాటి చేతులతో మసాజ్ చేసుకోండి. ద్వారా జల్ చర్మంలో బాగా ఇంకిపోతుంది. తరువాత చల్లటి నీటితో కడగాలి. కాలు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తే కొద్దీ వారాల్లో మెడ చర్మం శుభ్రంగా, మృదువుగా కనిపిస్తుంది.
టోమాటో : టమాటా లో ఉండే లైకోఫిన్ అనే మూలకం చర్మపు రంగును తేలికపరచబడుతుంది. ప్రభావవంతమైన చిట్కా, ఒక టమాటో తీసుకొని దాని రసం తీయండి. ఈ రాసాన్ని మెడకు పట్టించి. తేరికపాటి చేతులతో 10 15 నిమిషాలు మసాజ్ చేయండి. తరువాత చల్లటి నీటితో కడగాలి. కాలనీ ప్రతిరోజు చేయడం వల్ల మెడ చర్మం లో మార్పు కనిపిస్తుంది. ఇంత ప్రభావం కోసం టమాటో రసంలో కొద్దిగా పెరుగు కలిపి కూడా పట్టించవచ్చు. ఇది చర్మాన్ని మరింత మృదువుగా చేస్తుంది. సంరక్షణ కోసం మెడ చర్మాన్ని ప్రతిరోజు తేలికపాటి క్లైనర్లతో శుభ్రం చేయండి. తద్వారా చర్మం పై దుమ్ము మురికి పేరుకు పోకుండా ఉంటుంది. ప్రతిరోజు మెడకు మాయిశ్చరైజర్ రాయండి. తద్వారా చర్మం మృదువుగా, తేమగా తయారవుతుంది. బయటకు వెళ్లే ముందు మెడకు సంస్కరిన్ రాయండి. ఎందుకంటే సూర్యకిరణాలు నలుపును పెంచుతాయి. ప్రతిరోజు తగినంత నీరు త్రాగండి, తద్వారా చర్మం తేమగా ఉంటుంది. విష పదార్థాలు బయటకు వెళ్తాయి. పండ్లు, కూరగాయలు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఇది చర్మాన్ని లోపల నుంచి పోషిస్తుంది.