diabetes eat custard apple by mistake
Diabetes : సీతాఫలం ఇది కేవలం శీతాకాలంలో మాత్రమే ఒక మూడు నెలల పాటు లభిస్తాయి. చాలా రుచికరంగా ఉంటాయి. సీతాఫలాన్ని షుగరు వ్యాధి ఉన్నవారు ఎంత తక్కువ తింటే దానికి దూరంగా ఉంటే మంచిది అని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. సీతాఫలంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది. సీతాఫలం తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా నిగనగాడుతూ మెరిసిపోతూ ముఖం కలగా ముఖం మీద మొటిమలు రాకుండా చర్మం పై గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర మచ్చలు రాకుండా చేస్తుంది. వివాహము గాని యువతి యువకులు సీతాఫలం తింటే రెట్టింపు అందం మీ సొంతం అవుతుంది.
వృద్ధాప్యలో ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్యం రాకుండా చేస్తుంది. రెండు కొంతమంది ఈ పండు మన నోటికి రుచిని అందజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ఈ పండు రుచికి దాసోహం అవ్వాల్సిందే.. పండును తినేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపతారు.. మేలు చేసే ఎన్నో మంచి గుణాలు కూడా ఉన్నాయి. కడుపులో ఆమ్లతను తగ్గిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ మూలం ఇవన్నీ జీర్ణ క్రియలు మెరుగుపరుస్తాయి. నిజానికి ఏ పండు అయినా శరీరానికి కేలరీస్ తో పాటు విటమిన్ సి, పొటాషియం మెగ్నీషియంలో అధికంగా ఉన్నాయి. ఈ పండుగను తినడం వల్ల ఆకలితో ఉన్నప్పుడు తింటే కడుపు నిండిన భావన కూడా ఉంటుంది. చాలా మంచిది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అందుకే మహిళలు ఈ పండును హ్యాపీగా తినొచ్చు.
అదే విధంగా సంతాన ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఈ పండు లో చక్కర శాతం అధికంగా ఉంటుంది. చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పండుగ చిత్ర శాత అయితే డయాబెటిక్ పేషెంట్స్ జి ఐ అంతకంటే తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇదేకాక గుండె సంబంధిత సమస్యలున్న రోగులు సీతాఫలం తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. పొటాషియం మాంగనీస్ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యకరమైన రక్తప్రసరణ వ్యవస్థ కోసం ఈ పండును హ్యాపీగా తీసుకోవచ్చు.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.