
Carrot : షుగర్ ఉన్నవాళ్లు క్యారెట్ తింటే జరిగేది ఇదే...!
Carrot : క్యారెట్లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా క్యారెట్ లో బీటా కెరోటిన్ అనేది బాగా ఉంటుంది. ఇది మన శరీరం లోపలికి ముఖ్యంగా లివర్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లా ఉపయోగపడుతుంది. ఆంటీ ఆక్సిడెంట్ అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది. అందరికీ క్యారెట్లు మంచిది అని తెలుసు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్లు షుగర్ పేషెంట్లు తినొచ్చా.. తినకూడదా.. అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డయాబెటిస్ వచ్చినవారు డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారంపై సరైన అవగాహన అవసరం. ఈ వ్యాధి వచ్చిందంటే చాలు అప్రమత్తం అవ్వాల్సిందే.. ఎందుకంటే ఈ వ్యాధి కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడతాయి.
కాబట్టి ఈ సమస్యకు కారణమయ్యే ఆహార పదార్థాలను దూరం పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మరి షుగర్ వచ్చిన వారు క్యారెట్ తినొచ్చా.. తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలలో ఇది ఒకటి.దీనిని తినడం వల్ల దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చూడగానే ఎర్రగా నోరూరించే ఈ వెజిటేబుల్స్ పెద్దలు, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. తియ్యగా ఉండే ఈ కూరగాయని ఊరికే తింటూ ఉంటారు అందరూ.. మరి కొంతమంది సలాడ్లో వేసుకొని జ్యూసెస్ లో స్వీట్స్ లో వేసుకొని తింటూ ఉంటారు. అయితే షుగర్ వ్యాధి వచ్చినవాళ్లు క్యారెట్ తీసుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు. ఇందులో నిజం ఉంది. అయితే అతిగా తినడం అంత మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యారెట్లు షుగర్ కంటెంట్, ఐ గ్లిజరిన్ ఉంటుంది.
ఇది గ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని షుగర్ పేషెంట్లు ఎక్కువగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. షుగర్ పేషెంట్లు ఈ క్యారెట్ లను అధికంగా తీసుకుంటే ఇరిటేషన్, నిద్రలేమి, నీరసం ఎక్కువగా రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
This website uses cookies.