Categories: HealthNews

Health Disease : స్త్రీ, పురుషులు ఎక్కువసార్లు క‌ల‌వ‌డం వ‌ల్ల ఈ వ్యాధులు వ‌స్తాయి తెలుసా..?

Health Chancroid Disease : స్త్రీ,పురుషులు ఇరువురు కలిసి ఎక్కువసార్లు లైగిక సపర్కంలో పాల్గొంటే ఈ రకమైన వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా, క‌ల‌వ‌డం అనగానే ఇరువురి జంటకు ఎన్నో రకాల భావాలు కలుగుతాయి. వారి మధ్య ప్రేమ, అనుబంధం, ఆకర్షణ, సంతోషం, ఇంకా అనేక ఇతర భావాలు వారిలో ఉద్భవిస్తాయి . క‌ల‌వ‌డం అనేది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, ఇది మానసిక, భావోద్వేగ సంబంధమైన ఒక అనుభూతి. శృగారం ఒక సహజమైన ప్రక్రియ. అయితే, తరచూ  సంపర్కంలో పాల్గొన్నట్లయితే కొన్ని అరుదైన వ్యాధులు కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సపర్కంలో పాల్గొనడం ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం..

Health Disease : స్త్రీ, పురుషులు ఎక్కువసార్లు క‌ల‌వ‌డం వ‌ల్ల ఈ వ్యాధులు వ‌స్తాయి తెలుసా..?

Health Disease చాంక్రాయిడ్ సంక్రమణ వ్యాధి

ఈ చాంక్రాయిడ్ అనేది ఒక లైంగిక సంక్రమణ వ్యాధి (STD). ఇది హిమోఫిలస్, డ్యూ క్రేయి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది పురుషులు మరియు మహిళల జననేంద్రియాలపై బాధాకరమైన పుండ్లను కలిగిస్తుంది.

చంక్రాయిడ్ వ్యాధి లక్షణాలు : జననేంద్రియాలపై చిన్న, ఎర్రటి గడ్డలు కనిపిస్తాయి, ఈ గడ్డలు పుండ్లు లాగా మారడం. ఎంతో బాధాకరంగా ఉంటాయి. నుంచి సులభంగా రక్తస్రావం కూడా అవుతుంది. గజ్జల్లో వాపు, శోషరస గ్రంథులు, మహిళల్లో, పుండ్లు, స్త్రీ ప్రైవేట్ స్థలం వెలుపల కనిపిస్తాయి. పురుషుల్లో, పుండ్లు పురుషా*గం మీద కనిపిస్తాయి. లైంగిక సంబంధం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిస్తుంది. ఈ వ్యాధిని చాంక్రాయిడ్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తిలో స్త్రీ ప్రైవేట్ స్థలం, మల లేదా నోటి సంభోగం చేయడం ద్వారా సంక్రమించవచ్చు.

ఈ వ్యాధికి చికిత్స: ఈ వ్యాధికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేయవచ్చు. వైద్యుని సూచనల ప్రకారం మందులు వాడాలి. చికిత్స కంప్లీట్ అయ్యేదాకా లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. సంపర్కం చేసే సమయంలో రక్షణ కవచమును ఉపయోగించడం. లైంగిక భాగస్వామికి చాంక్రాయిడ్ ఉంటే చికిత్స చేయించుకునే వరకు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

Recent Posts

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

1 minute ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

1 hour ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

2 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

3 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

4 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

13 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

14 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

15 hours ago