Health Disease : స్త్రీ, పురుషులు ఎక్కువసార్లు కలవడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి తెలుసా..?
ప్రధానాంశాలు:
Health Disease : స్త్రీ, పురుషులు ఎక్కువసార్లు కలవడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి తెలుసా..?
Health Chancroid Disease : స్త్రీ,పురుషులు ఇరువురు కలిసి ఎక్కువసార్లు లైగిక సపర్కంలో పాల్గొంటే ఈ రకమైన వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా, కలవడం అనగానే ఇరువురి జంటకు ఎన్నో రకాల భావాలు కలుగుతాయి. వారి మధ్య ప్రేమ, అనుబంధం, ఆకర్షణ, సంతోషం, ఇంకా అనేక ఇతర భావాలు వారిలో ఉద్భవిస్తాయి . కలవడం అనేది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, ఇది మానసిక, భావోద్వేగ సంబంధమైన ఒక అనుభూతి. శృగారం ఒక సహజమైన ప్రక్రియ. అయితే, తరచూ సంపర్కంలో పాల్గొన్నట్లయితే కొన్ని అరుదైన వ్యాధులు కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సపర్కంలో పాల్గొనడం ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం..

Health Disease : స్త్రీ, పురుషులు ఎక్కువసార్లు కలవడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి తెలుసా..?
Health Disease చాంక్రాయిడ్ సంక్రమణ వ్యాధి
ఈ చాంక్రాయిడ్ అనేది ఒక లైంగిక సంక్రమణ వ్యాధి (STD). ఇది హిమోఫిలస్, డ్యూ క్రేయి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది పురుషులు మరియు మహిళల జననేంద్రియాలపై బాధాకరమైన పుండ్లను కలిగిస్తుంది.
చంక్రాయిడ్ వ్యాధి లక్షణాలు : జననేంద్రియాలపై చిన్న, ఎర్రటి గడ్డలు కనిపిస్తాయి, ఈ గడ్డలు పుండ్లు లాగా మారడం. ఎంతో బాధాకరంగా ఉంటాయి. నుంచి సులభంగా రక్తస్రావం కూడా అవుతుంది. గజ్జల్లో వాపు, శోషరస గ్రంథులు, మహిళల్లో, పుండ్లు, స్త్రీ ప్రైవేట్ స్థలం వెలుపల కనిపిస్తాయి. పురుషుల్లో, పుండ్లు పురుషా*గం మీద కనిపిస్తాయి. లైంగిక సంబంధం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిస్తుంది. ఈ వ్యాధిని చాంక్రాయిడ్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తిలో స్త్రీ ప్రైవేట్ స్థలం, మల లేదా నోటి సంభోగం చేయడం ద్వారా సంక్రమించవచ్చు.
ఈ వ్యాధికి చికిత్స: ఈ వ్యాధికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేయవచ్చు. వైద్యుని సూచనల ప్రకారం మందులు వాడాలి. చికిత్స కంప్లీట్ అయ్యేదాకా లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. సంపర్కం చేసే సమయంలో రక్షణ కవచమును ఉపయోగించడం. లైంగిక భాగస్వామికి చాంక్రాయిడ్ ఉంటే చికిత్స చేయించుకునే వరకు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.