Categories: HealthNews

Coffee : ఈ టైంలో కాఫీ ని అస్సలు తాగకండి… అలా తాగితే విషం తాగినట్లే…?

కొంతమంది ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. వారికి టీ తాగిన అనుభూతి ప్రతిరోజు కలగాలి. అలా అయితేనే వారు రోజువారి పనులు చాలా ఉత్సాహంగా చేయగలుగుతారు. ఇలాంటి కాఫీ రోజుకి ఒకసారి కాకుండా ఎక్కువసార్లు తాగుతూ ఉంటారు. ఇలాంటి కాఫీ నీ మితిమీరి తాగడం వల్ల అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కాఫీని అస్సలు తీసుకోవద్దు. కొంతమంది పనిచేసీ అలిసిపోయి టైడ్ అయినప్పుడు ఆ పనిలో ప్రతిసారి కాఫీని తాగుతూ ఉంటారు. ఇలా రోజు గడిచేసరికి 10 కప్పుల కాఫీ నైనా తాగుతూ ఉంటారు. అయితే ఈ కాఫీ గురించి బ్రిటన్ లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. మితంగా కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని దాదాపు పది సంవత్సరాల వరకు తగ్గించవచ్చును అంటున్నారు. ఇది మానసిక స్థితిని కూడా రిప్లై చేస్తుంది. అయితే టీ కంటే కాఫీలో ప్రయోజనాలు మాత్రమే కాదు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఏంటో తెలుసుకుందాం…

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల మధ్యాహ్నం ప్రకారం… రోజుకి ఆరు కప్పులు అంటే ఎక్కువ కాఫీ తాగితే అది నేరుగా మెదడును ప్రభావితం చేస్తుందంట. దీనివలన డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఎక్కువ. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం కాఫీ అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఈ ఐదు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రం కాఫీ ప్రమాదకరం.

Coffee : ఈ టైంలో కాఫీ ని అస్సలు తాగకండి… అలా తాగితే విషం తాగినట్లే…?

Coffee ఒత్తిడి,నిద్రలేమి…

కాఫీలో అధికంగా కెఫిన్ ఉంటుంది. ఇది ఒత్తిడి లేదా నిద్ర సమస్యతో బాధపడుతున్న రోగులకు హానికరం. కెఫిన్ నాడీ వ్యవస్థకు సక్రీయం చేస్తుంది. హృదయ స్పందన రేటును వేగవంతం చేస్తుంది. టెన్షన్స్కు కారణం కావచ్చు. పడుకునే ముందు కాఫీ తాగడం వల్ల నిద్రలేమి అలవాటు వస్తుంది.

ఐరన్ లోపం : శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఇట్టి పరిస్థితిలో కూడా కాఫీని అస్సలు తాగకూడదు. టీ కాఫీ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆహారం తీసుకునేటప్పుడు కాఫీలో కనిపించే టాన్ ఇన్ ఐరన్ తో బంధిస్తుంది. శరీరం ఐరన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. కావున శరీరంలో ఐరన్ లోపానికి కారణం అవుతుంది.

గర్భధారణ సమయంలో : గర్భం దాల్చే సమయంలో కాఫీ ని దూరంగా ఉంచడం మంచిది. నిజానికి సమయంలో కాఫీ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది శిశువు పెరుగుదల, ఆరోగ్యానికి ప్రభావితం చేస్తుంది. దర్బాదారణ సమయంలో కేక నాకు అధికంగా తీసుకోవడం వల్ల ముందస్తు జననం. తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని పరిశోధనలో తెలిసింది . గర్భిణీ స్త్రీలు రోజుకు 2500 mg కంటే ఎక్కువ కెఫెన్ తీసుకోకూడదని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అంటే ఒక కప్పు కాఫీ మాత్రమే తాగాలి.

అధిక రక్తపోటు : టిఫిన్ రక్తపోటును గణనీయంగా పెంచుతుంది. ఎందుకంటే గుండె రక్తనాళాలపై ఒత్తిడిని అధికంగా పెంచుతుంది. ఎవరికైనా బీపీ సమస్యలు ఉంటే ఎక్కువ కాఫీ, తాగడం వల్ల వారి ప్రమాదాన్ని పెంచుతుంది.

యాసిడ్ రిఫ్లెక్స్ : ఎవరైనా ఆసిడ్ రిఫ్లెక్స్ లేదా గ్యాస్ట్రో ఏసోఫా రియల్ రిఫ్లెక్స్ వ్యాధితో బాధపడుతుంటే, వారు కాఫీ తాగితే,వారి సమస్య మరింత పెరుగుతాయి. నిజానికి కాఫీలో టిఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా గుండెల్లో మంట రిఫ్లెక్స్ కు కారణమవుతుంది. ఇది వాపు, చాతి నొప్పి వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

Recent Posts

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

2 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

3 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

3 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

4 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

5 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

6 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

7 hours ago

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…

8 hours ago