
Do not mix okra with these ingredients under any circumstances
Lady Finger Benefits : బెండకాయ తినడం వల్ల మనకు చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు అలాగే బెండకాయతో కలిపి ఇంకో పదార్ధం తినడం వల్ల వచ్చే నష్టాలు.. ఎటువంటి కాంబినేషన్ ఫుడ్ మనం తీసుకోకూడదు.. అలా తీసుకోవడం వల్ల జరిగే దుష్పరిణామాలను పూర్తిగా తెలుసుకుందాం. అంతేకాకుండా బెండకాయ తినడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయ తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు పీచు పుష్కలంగా దొరుకుతాయి. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిలో దొరికే లెక్కిన్ అనే ప్రోటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఇప్పుడు చూద్దాం.. అంతకంటే ముందు మరికొన్ని ఫుడ్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. మనందరికీ బాగా తెలిసిన కాంబినేషన్ ఫుడ్ పొట్లకాయ
కోడిగుడ్డు ఈ రెండు తినడం చాలా ప్రమాదకరమని మనందరికీ తెలిసిందే ఎందుకంటే మనం ఎప్పుడు కాంబినేషన్ ఫుడ్ తీసుకున్నా ఆ రెండు పదార్థాలు కూడా ఒకే సమయంలో జీరణమయ్యే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఒక పదార్థం ముందుగా చేరడం అయిపోయి మరొక పదార్థం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అలా అరగని ఆహారం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలితే ప్రమాదం ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం పూర్తిగా చేరడం కాకపోతే వ్యాధికారకమైన ఆసిడ్స్ తయారవుతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా పొట్లకాయ తినాలి అనుకుంటే దాన్ని విడిగా తినండి. ఎందుకంటే పొట్లకాయలు నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది త్వరగా జీర్ణం అయిపోతుంది. అందుకే మన పెద్దలు పొట్లకాయ కోడిగుడ్డు కాంబినేషన్ విషంతో సమానమని అంటారు. బెండకాయతో ఎటువంటి ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు. ఇప్పుడు చూద్దాం ఏంటంటే బెండకాయ కూర తిన్నా వెంటనే కాకరకాయ తినకూడదు ఎందుకంటే ఈ రెండు కాయగూరలు
Do not mix okra with these ingredients under any circumstances
కూడా వేటికవే విరుద్ధం ఇలా కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కొంతమంది ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సమస్య తీవ్రత ఎక్కువగానే ఉండొచ్చు. ఇక రెండవదిగా చెప్పుకోవాలంటే బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని అస్సలు తినకండి. నిజానికి చాలామంది సాంబార్లో అలాగే రుచి కోసం అనేక రకాల కూరగాయలతో కూర వండుకుంటారు. ఇలా అస్సలు కలిపి వండకండి ఎందుకంటే ముల్లంగి బెండకాయ కాంబినేషన్ తింటే చర్మ సమగ్రత సమస్యలు వస్తాయి. చర్మం మీద తెల్ల మచ్చలు రావడం గొల్లలు రావడం అంతే కాకుండా సోరియాసిస్టెంట్ దీర్ఘకాలిక చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంతమంది బాగా డీప్ ఫ్రై చేసుకుని తినడానికి ఇష్టపడతారు. ఇలా కూడా తినకూడదు ఎందుకంటే ఇలా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉండవు ఇలాంటి ట్రై చేసుకుని బెండకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి ఉబకాయం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బెండకాయని మీరు తినేటప్పుడు నేరుగా ఏ కాంబినేషన్తో తినకుండా ఉండడం మంచిది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.