Home » Health » Do You Get Sugar If You Eat Tomatoes Know It Is True Or False
Health

Diabetes : టమాటాలు తింటే షుగర్ వస్తుందా…ఇది నిజమా అబద్దమా తెలుసుకోండి…?

Authored By
aruna
The Telugu News | Published on: January 31, 2025, 9:00 am
Advertisement
Diabetes : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా షుగర్ వ్యాధి ఎటాక్ అవుతూ ఉంది. షుగర్ అనేది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మనల్ని వేధిస్తూనే ఉంటుంది.
ఇది దీర్ఘకాలికంగా మనతోనే మన వెంట ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి ఆహారం ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. ఇటువంటి సమయంలోనే కొన్ని అపోహలు వెంటాడుతుంటాయి. 
షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ వివరాలను తెలుసుకోండి..

Diabetes : టమాటాలు తింటే షుగర్ వస్తుందా…ఇది నిజమా అబద్దమా తెలుసుకోండి…?

Advertisement
 

Diabetes : చాలామంది షుగర్ వ్యాధి వచ్చిందని ఆహారాలకు దూరంగా ఉంటారు. వంటి ఆహారాల్లో ఒకటైనది టమాటా కూడా. అందరికీ తెలియదు. ఎందుకంటే ఈ టమాటాలు తింటే షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఈ టమాటాలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి అనే విషయంపై నిపుణులు తెలియజేశారు…

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎలాంటి సందేహాలు లేకుండా టమాటాలను తినవచ్చు.. టమాటాలు ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. టమాటాలు తింటే షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది. అవునా ఎటువంటి సందేహాలు లేకోకుండా టమాటాలని తినవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పాటలు తింటే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

Advertisement

కానీ మరీ ఎక్కువ తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిందే. కావున డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి ఆహారం అయినా మితంగా తీసుకోవాలి. అయితే షుగర్ పేషెంట్లు మాత్రం తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే సమస్యలు తప్పవు. క్రమంలోనే టమాటాలు తినొచ్చా లేదా అనే డౌటు మీలో చాలామందికి ఉంది. ఆంటీ డౌట్ ఏమీ లేదని టమాటాలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి