Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా... అయితే, ఇది మీకోసమే...?
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో కూడా ఈటర్ని వాడుతూ ఉంటారు. చల్లటి వాతావరణం లో వేడి వేడి నీటితో స్నానం చేయాలనుకుంటారు. చాలామంది వాటర్ హీటర్ వాడే విషయంలో కొన్ని అజాగ్రత్తలు పాటిస్తున్నారు. తద్వారా గాయాలు కూడా అవుతాయి. ఒక్కోసారి హిటర్ కారణంగా ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పరిష్కరించుటకు కఠినమైన నియమాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించుటకు వాటర్ హీటర్లని ఎలా వాడాలో, వాటిని ఎలా మెయింటినెన్స్ చేయాలో కూడా తెలుసుకోవాలి. అని ఎప్పుడో తెలియజేస్తున్నారు.
Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?
వాటర్ హీటర్ వాడే క్రమంలో జరిగే ప్రమాదాలను చూస్తే చాలా ఆందోళనను కలిగిస్తుంది. హిటర్లను వాడుతున్న దానికి సంబంధించింది. ఎలా ఉన్నారు అనే విషయం కూడా ముఖ్యమే. అవగాహన కూడా కలిగి ఉండాలి. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రధాన కారణాలు ఏమిటి? వాటర్ హీటర్ సరిగ్గా పనిచేయకపోవడం వలన, ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న తెలియజేశారు.
వాటర్ హీటర్లను వినియోగించే ముందు, ఈ సమస్యకు పరిష్కారం కఠినమైన నియమాలు తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. మార్కెట్లలో అమ్ముతూ ఉన్న వాటర్ హీటర్లు ప్రభుత్వమే తనిఖీ చేసి వాటికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గవచ్చు. అలాగే అందరూ సురక్షితంగా ఉంటారు. వాటర్ హీటర్ విగ్రహించేవారు దానికి సంబంధించి ఎలా వినియోగించాలి. అనేది కూడా డెమో ఇచ్చి జాగ్రత్తలు చెప్పి విక్రయించాలి.
నియంత్రణ : మీటర్లు లింకులు ఉన్నాయా వింత శబ్దాలు వస్తున్నాయా అని తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి.చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గించవచ్చు. వాటర్ హీటర్లు సురక్షితంగా వాడాలంటే వాటిని తరుచూ నిపుణులతో తనికి చేయించుతూ ఉండాలి.రెగ్యులర్గా సర్వీసింగ్ చేయడం కూడా ముఖ్యమే.అలాగే హీటర్లు చెడిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అవి లైఫ్ లాంగ్ వస్తాయి. హీటర్లో వేడిగా అవ్వకముందే లేదంటే కాలిపోతున్నట్లు వాసన వస్తే అవి చెడిపోతున్నాయని అర్థం.
తప్పనసరి ఈ విషయాలు తెలుసుకోండి : మాటలు హీటర్లను వినియోగించే సమయంలో ప్రమాదాలు సంభవించకుండా ఉండాలంటే వాటిని తడిచేతులతో ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. వాటర్ హీటర్ ఆఫ్ చేసి నాకే బకెట్ లోను నుంచి తొలగించాలి. సాధ్యమైనంత వరకు చెప్పులు వేసుకుని వినియోగిస్తే చాలా మంచిది. స్టీలు పాత్రలలో వాటర్ హీటర్ వినియోగించకూడదు. ప్లాస్టిక్ బకెట్లలో మాత్రమే వినియోగించాలి. హీటర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు స్టీల్ కు సంబంధించిన వేటితో అయినా నీరును పోయటం కానీ తీయడం కానీ అస్సలు చేయకండి.దాని ద్వారా మీకు షాప్ వచ్చే ప్రమాదం ఉంది. హీటర్ వైర్లు బయటకు వచ్చినట్లు, వైర్లు బయటకు వచ్చిన ప్లగ్గులు, లూజ్ పిన్నులు ఉన్న వాటర్ హీట్ అని అస్సలు వాడకండి. పీటర్ని స్విచ్ బంద్ చేసి మొత్తం తీసేసిన తరువాతనే నీటి నుంచి తొలగించండి. హిటర్ ఆన్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గరలోకి కూడా వెళ్ళకండి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.