Eyebrows Risk
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు. అందులో చాలామంది హైబ్రోస్ చేయించుకొనుటకు యూనిఫార్లర్లకి నెలలు వెళుతూనే ఉంటారు. ఐబ్రోస్ కి ఎంత ఖర్చైనా చేయించుకోకుండా ఉండలేరు.అందంగా కనిపించుటకు ఈ ఐబ్రోస్ ఎక్కువగా చేయించుకుంటారు.బయటకు వెళ్లే స్త్రీలే కాదు… ఇంట్లో ఉండే స్త్రీలు కూడా హాయ్ బ్రోస్ చెంచుకోకుండా ఉండలేరు. అందం కోసం డబ్బుల మీద ఎంతో ఖర్చు పెడతారు. ముఖ్యంగా అమ్మాయిలు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే… బ్యూటీ పార్లర్కి వెళ్లి ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు ముఖ్యంగా.. ఈ విషయం గురించి తెలుసుకోండి.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?
అపరిశుభ్రమైన త్రెడ్డింగ్ వల్ల లివర్ డ్యామేజ్ హెపటైటిస్ HIV వంటి త్రివ్రమైన ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సమస్యల చరిస్తున్నారు. అయితే, ఒక మహిళ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తర్వాత, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఈ విషయంపై మరోసారి చర్చకు తెచ్చింది. ఇటీవల కాలంలో బ్యూటీ పార్లర్కి వెళ్లి, ఐబ్రోస్ షేర్ చేయించుకున్న ఒక మహిళ దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ముఖానికి, ఆకర్షణను పెంచే ప్రయత్నంలో త్రెడ్డింగ్ ప్రక్రియ తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తవుతుంది కాబట్టి అందంపై దృష్టి పెట్టె క్రమంలో, ఎలాంటి జాగ్రత్తలు కుంటున్నారు అనే విషయం చాలామందిని విమర్శిస్తుంది. ఆ మహిళ ఐబ్రోస్ షేర్ చేయించుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం మరొక చర్చకు దారితీసింది.ఆమె హెపటైటిస్ బి, సి అనే వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. త్రెడ్డింగ్ కోసం వాడిన దారం పరిశుభ్రంగా లేకపోవటమే ఈ ఇన్ఫెక్షన్లకు కారణం అయిందని తెలిసింది.కొన్ని పార్లల్లో ఒకే దారాన్ని అనేకమందికి వాడటం వల్ల ఇలాంటి వైరస్ ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
హెపటైటిస్ బి,సి వంటి కొన్ని సందర్భాలలో HIV వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చని, అది అశుభ్రమైన పద్ధతుల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.పరిశుభ్రత పాటించకుండా చేసే ఐబ్రోస్, టాటూలు, రేజర్లు షేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయని తెలిపారు.ఈ వైరస్ లు వాడిన పరికరాలపై కొన్ని రోజుల వరకు జీవించే ఉండగలవని వెల్లడించింది.
ఆరోగ్యాంగా ఉన్న వ్యక్తి శరీరంలో ఈ వైరస్లు ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, అవి త్రివేరమైన ప్రమాదం ఉందని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన హెపటైటిస్ బి అయితే ఆరు నెలల వరకు ఉంటుంది.ఈ సమయంలో వైరస్ శరీరం అంతా వ్యాప్తి చెందుతుంది.నార్మల్ హెపటైటిస్ సోకినప్పుడు చికిత్సతో త్వరగా కోలుకోవచ్చు. కానీ త్రెడ్డింగ్ చేసుకునే ముందు పార్లర్ లో పరిశుభ్రత ఎలా ఉందో, వాడే సాధనాలు సురక్షితమైన వాలేదనేవి తప్పనిసరిగా పరిశీలించండి.ఒక చిన్న నిర్లక్ష్యం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ విషయం గుర్తుంచుకోండి.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.