Tamarind : చింతపండు తింటే కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుందా.. వీరు తినొచ్చు.. వీరు తినకూడదు...?
Tamarind : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ను ఇంటర్నెట్ లోనే తెలుసుకుంటున్నారు. అలాగే ఆరోగ్య సలహా సూచనలు కూడా తెలుసుకుంటున్నారు. పండు తింటే ఆర్థరైటి సమస్య తగ్గుతుంది. అనే మాట కూడా ఎక్కువగా వినిపిస్తుంది. లైన్లో కనిపించే ప్రతి ఒక్కటి నిజం కాకపోవచ్చు. కాబట్టి, చింతపండు కీళ్ల నొప్పులకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయంపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చింత పండులో ప్రోటీన్,ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో పాటు, మెగ్నీషియం, పొటాషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫర్మేషన్ వల్ల ఇది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. చింతపండు గింజలు వేయించి, పొడి చేసి,సూపు స్మృతిలో, సాసులలో కలిపి తీసుకోవచ్చు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కొలెస్ట్రాలను తగ్గించడంలో కూడా సహకరిస్తుంది.
Tamarind : చింతపండు తింటే కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుందా.. వీరు తినొచ్చు.. వీరు తినకూడదు…?
చింత పండు విటమిన్ సి ఎక్కువ కలిగి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని సహజ చికిత్సలో చింతపండును ఉపయోగిస్తారు.దీని ప్రభావం ఎంత అని నిర్ధారించడానికి ఎక్కువ పరిశోధనలు అవసరం.కాబట్టి, దీని ప్రధాన చికిత్సగా కాకుండా కేవలం సహాయపడే ఆహారంగా మాత్రమే చూడాలి.
చింతపండు ఆరోగ్యానికి మంచిదే, అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పల్చబరిచే మందులు వాడేవారు మీరు ఇలాంటి మందులు వాడుతున్నట్లయితే చింతపండును ఎక్కువగా తీసుకోకండి.ఎందుకంటే చింతపండు ఈ మందుల ప్రభావాన్ని పెంచవచ్చు.రక్తం పలుచబడి, రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలర్జీలు ఉన్నవారు కొందరికి చింతపండు తింటే అలర్జీ వస్తుంది. అలాంటి వారు పూర్తిగా చింతపండును మానేయండి. ఇది వంటిపై దురదలు, వాంతులు, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు. వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఎక్కువ తింటే చింతపండును మితంగా తింటే మంచిది. కానీ అతిగా తింటే వికారం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు రావచ్చు. కాబట్టి, రోజు వారి ఆహారంలో తగినంత మోతాదుల్లో తీసుకుంటే మంచిది.చింత పండు ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఇతర పోషకాలను ఇస్తుంది. ప్రాసెస్ చేసిన చింతపండు ఉత్పత్తుల కంటే తాజా చింతపండు మంచిది. ఎందుకంటే ప్రాసెస్ చేసిన వాటిని ఎక్కువ సోడియం ఉంటుంది. రోజువారి ఆహారంలో చింతపండు కొద్దిగా చేరిస్తే దాని లాభాలు పొందవచ్చు. కానీ ముఖ్యంగా,యాంటీ డిప్రెసెంట్ లేదా ఇతర మందులు తీసుకునేవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకొని వాడండి.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.