
ప్రస్తుతం చాలామందిలో కనిపించే సమస్య అధిక బరువు. వయసు తరహా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు, ఊబకాయం. దీనికి కారణం సరియైన ఆహారం తీసుకోకపోవడం అలాగే సరైన శారీరిక శ్రమ లేకపోవడం. ఈ అధిక బరువుకి చెక్ పెట్టాలంటే ఈ టీలు తాగితే చాలు.. ఎంత అధిక బరువు అయినా సరే సన్నగా తయారవుతారు.. ఆ టీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…
బ్లాక్ టీ : ఈ టీ యాడ్ చేయడం కోసం దీనితో డికాషన్ తయారుచేసి దానిలో తేనె నిమ్మరసం కలుపుకొని తీసుకోవాలి. దీనిని నిత్యం తాగినట్లయితే మీ అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు..
గ్రీన్ టీ : ఈ గ్రీన్ టీ తయారీ విధానం చాలా సులభం ఒక టీ స్పూన్ గ్రీన్ టీ ఆకుల్ని ఒక కప్పు నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉండగానే త్రాగాలి. ఈ విధంగా తాగినట్లయితే.. మీ అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు…
పసుపు టీ : ఇటీ తయారీకి దాల్చిన చెక్క పొడి, అల్లం, పసుపు, తేనె కలుపుకోవాలి. రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ పసుపు కొంచెం దాల్చిన చెక్క పొడి రెండు స్పూన్ల తురిమిన అల్లం వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ నీటిని కప్పులోకి వడగట్టుకుని తర్వాత కొంచెం తేనె కలుపుకొని తీసుకోవాలి..
అలాగే పుదీనా టీ ; ఇది తయారీకి రెండు కప్పుల నీటిలో ఒక పది పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిలో ఒక స్పూన్ తేనె కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవాలి.
అల్లం టీ : అల్లం ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూనే ఉంటాం.. మనం నార్మల్గా టీలో వేసుకుంటూ ఉంటాం. అయితే రెండు కప్పుల నీటిలో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి తర్వాత ఒక టీ స్పూన్ తేనె కొంచెం నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకున్నట్లయితే ఈ అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు.. ఇలాంటి టీలు మీరు రోజు తాగినట్లయితే ఎంతటి అధిక బరువునైనా సరే ఈజీగా తగ్గించుకోవచ్చు…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.