
Health Tips : చాలామందికి వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, రొంపలు ఇలాంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలను కలిగించే వైరస్ ని చంపటానికి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడున్న వైరస్ అనేది 60 డిగ్రీల నుంచి 70 డిగ్రీల వేడికి గురి చేసినప్పుడు పూర్తిగా చచ్చిపోతుంది. మరి మనం బయటికి వెళ్లి వచ్చినప్పుడు మాట్లాడటం వల్ల ఎవరి ద్వారా ఈ జలుబు దగ్గు ఇలాంటి వైరస్ సోకుతుంది అలాంటి టైం లో వెంటనే ఆవిరి పీల్చడం మంచిది అన్నమాట. పెద్ద వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి సగం వరకు మూత గట్టిగా పెట్టేసి బుడగలు వచ్చేవరకు మరిగించాలి. ఈ ఆవిరిని ఐదు నిమిషాల పాటు పట్టినట్లయితే వైరస్ బార్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
వైరస్ యొక్క బ్యాక్టీరియా లాంటి ఇన్ఫ్లమేటరీ చాలా అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట.. అందుకని దాని ఆవిరి కూడా చాలా బాగా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి పెరగకుండా ఉండటానికి వైరస్ చంపడానికి బాగా పనికొస్తుంది. మరుగుతున్న నీటిలో రెండు చుక్కలు నీళ్ళల్లో వేసేసి ఆవిరి పట్టుకుంటే ఇంకా బాగా రిలీఫ్ వస్తుంది. బాగా వెంటనే కఫాలు దగ్గులు, రొంపలు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాస్త రక్తనాళాలకు పెరిగేటట్లు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటితో మీరు స్టీమ్ తీసుకోవటం అనేది ఈ సీజన్లో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన రాకపోయినా బయట నుంచి వెళ్లి తిరిగి వచ్చిన వారంతా ఇంట్లోకి రావడం తీసుకోవడం అందరికీ ఇట్లాంటి పేపర్ మెంట్ ఆయిల్ తో ఆవిరి పట్టడం వలన మంచిదని మీ అందరికీ ప్రధానంగా తెలియజేయడం జరిగింది. ఒక రూపాయి ఖర్చు లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు.. మెడిసిన్ లాగా పని చేస్తుంది…
ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల ఈ ఆయిల్ ను వేసి కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.. ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ కూలింగ్ గుణాలు దీనిలో అధికంగా ఉంటాయి. ఇది మైగ్రేన్ తలనొప్పి లాంటి వాటి నుంచి బయటపడేస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆయిల్ ని నీటిలో వేసి ఆవిరి పట్టినట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.