TEA : పరిగడుపున ఈ టీలు తాగండి.. మీ అధిక బరువుకి చెక్ పెట్టండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TEA : పరిగడుపున ఈ టీలు తాగండి.. మీ అధిక బరువుకి చెక్ పెట్టండి…!!

ప్రస్తుతం చాలామందిలో కనిపించే సమస్య అధిక బరువు. వయసు తరహా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు, ఊబకాయం. దీనికి కారణం సరియైన ఆహారం తీసుకోకపోవడం అలాగే సరైన శారీరిక శ్రమ లేకపోవడం. ఈ అధిక బరువుకి చెక్ పెట్టాలంటే ఈ టీలు తాగితే చాలు.. ఎంత అధిక బరువు అయినా సరే సన్నగా తయారవుతారు.. ఆ టీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… బ్లాక్ టీ : ఈ టీ యాడ్ చేయడం కోసం […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 August 2023,7:00 am

ప్రస్తుతం చాలామందిలో కనిపించే సమస్య అధిక బరువు. వయసు తరహా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు, ఊబకాయం. దీనికి కారణం సరియైన ఆహారం తీసుకోకపోవడం అలాగే సరైన శారీరిక శ్రమ లేకపోవడం. ఈ అధిక బరువుకి చెక్ పెట్టాలంటే ఈ టీలు తాగితే చాలు.. ఎంత అధిక బరువు అయినా సరే సన్నగా తయారవుతారు.. ఆ టీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…

బ్లాక్ టీ : ఈ టీ యాడ్ చేయడం కోసం దీనితో డికాషన్ తయారుచేసి దానిలో తేనె నిమ్మరసం కలుపుకొని తీసుకోవాలి. దీనిని నిత్యం తాగినట్లయితే మీ అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు..

గ్రీన్ టీ : ఈ గ్రీన్ టీ తయారీ విధానం చాలా సులభం ఒక టీ స్పూన్ గ్రీన్ టీ ఆకుల్ని ఒక కప్పు నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉండగానే త్రాగాలి. ఈ విధంగా తాగినట్లయితే.. మీ అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు…

పసుపు టీ : ఇటీ తయారీకి దాల్చిన చెక్క పొడి, అల్లం, పసుపు, తేనె కలుపుకోవాలి. రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ పసుపు కొంచెం దాల్చిన చెక్క పొడి రెండు స్పూన్ల తురిమిన అల్లం వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ నీటిని కప్పులోకి వడగట్టుకుని తర్వాత కొంచెం తేనె కలుపుకొని తీసుకోవాలి..

అలాగే పుదీనా టీ ; ఇది తయారీకి రెండు కప్పుల నీటిలో ఒక పది పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిలో ఒక స్పూన్ తేనె కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవాలి.

అల్లం టీ : అల్లం ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూనే ఉంటాం.. మనం నార్మల్గా టీలో వేసుకుంటూ ఉంటాం. అయితే రెండు కప్పుల నీటిలో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి తర్వాత ఒక టీ స్పూన్ తేనె కొంచెం నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకున్నట్లయితే ఈ అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు.. ఇలాంటి టీలు మీరు రోజు తాగినట్లయితే ఎంతటి అధిక బరువునైనా సరే ఈజీగా తగ్గించుకోవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది