
Drink this one at a time Even those who cant walk can run
Drink : నడుం నొప్పి ఎముకల బలహీనతకు సంబంధించి ఒక అద్భుతమైన డ్రింక్ ను చెప్పబోతున్నాను. అయితే దీనికంటే ముందుగా మీ బలహీనత యొక్క తీవ్రతను మీరు గుర్తించాలి అంటే నరాలకు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలం పాటు ఉన్న నడుం నొప్పి తగ్గకుండా ప్రతిరోజు వస్తూ ఉంటే ముందుగా మీరు డాక్టర్ అయితే సంప్రదించడం మంచిది. ఒకవేళ డాక్టర్ని సంప్రదించాక కూడా మీకు ఎటువంటి రిసల్ట్ లేకపోతే ఈ మధ్యనే మీకు నడుం నొప్పి నరాల బలహీనత వస్తే కనుక ఈ డ్రింక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎందుకంటే ఇది పూర్తి ఆయుర్వేద డ్రింక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. నడుం నొప్పి అనేది చాలా సర్వసాధారణం ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారికి స్కూలు పిల్లలకు కూడా నడుం నొప్పి వచ్చి అవకాశం ఉంటుంది. అయితే నరాల బలహీనత అనేది మాత్రం చిన్న పిల్లలకు వచ్చే అవకాశం ఉండదు.
కాస్త వయస్సు పైబడ్డ వాళ్ళకి లేదా పోషకాహారు లోపం ఉన్నవాళ్ళకి లేదా ఏదైనా ప్రమాదాల గురైన వాళ్ళకి నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడినా కూడా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ న్యాచురల్ డ్రింక్ ని మీరు తయారు చేసుకుని రెగ్యులర్గా సాగుతూ ఉంటే టోటల్గా మీ బాడీ క్లీన్ అయిపోవడమే కాకుండా నరాల బలహీనత తగ్గుతుంది. అలాగే నడుంనొప్పి సమస్య కూడా పోతుంది. అంటే ఉదయం పూట మన శరీరానికి ఎండను పట్టించాలి. అప్పుడు డి విటమిన్ సమృద్ధిగా మనకు అందుతుంది. అలాగే సాధ్యమైనంత తక్కువగా మోకాళ్లపై భారం పడకుండా చూసుకోవాలి. అంటే మెట్లు ఎక్కడం తరచుగా ఎక్కువ దూరాలు నడవడం ప్రదేశాలకు ఎక్కడం లాంటివి తగ్గించాలి. ఇప్పుడు మనం రెమిడీ తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం.
Drink this one at a time Even those who cant walk can run
ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకోండి. అందులో రెండు గ్లాసుల వరకు డ్రింకింగ్ వాటర్ వేయండి. ఈ వాటర్ లో ఒక బిర్యానీ ఆకు వాము హాఫ్ టీ స్పూన్ వేయండి. ఇవన్నీ వేసి బాగా కలిపి స్టవ్ మీద ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇక్కడ అల్లం వేరు సెంటు వేరు అని గుర్తించుకోండి. అయితే ఇక్కడ మనం సొంటిని వాడుతున్నాం.. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. 15 నిమిషాల తర్వాత దీని వడకట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక స్పూన్ వరకు బెల్లం పొడి వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున గాని లేదా సాయంత్రం గాని రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
మరి తప్పకుండా ఈ డ్రింక్ తయారు చేసుకోండి ఇంట్లో అందరూ కూడా ఈ డ్రింక్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజుల్లో నేచురల్ హోమ్ రెమిడీస్ ద్వారానే చాలా రకాల రోగాలు నయమైపోతున్నాయి. కాబట్టి తప్పకుండా మంచి రిసల్ట్ ఉంటుంది. మీరు మునుపటిలా మీ దయనంతరం జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తారు…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.