Drinking Water : ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Drinking Water : సాధారణంగా ఎవరి ఇంట్లో చూసిన కూడా కొత్తిమీర లేకుండా కూర వండరు. కొత్తిమీర రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక కొత్తిమీర నీరు అయితే ఎసిడిటీ, పిత్తాను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలోని గుణాలు మన కడుపు లోపల పలు సమస్యలని కూడా తగ్గిస్తాయి. ఎసిడిటీ వలన వచ్చే పలు సమస్యలకి కూడా కొత్తి మీర నీరు చాలా ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.బరువు నియంత్రణలో, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది.
మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది. కొత్తిమీర నీరు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కొత్తిమీర థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. బరువు నియంత్రణ, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచడంతో పాటు ఆకలిని తీరుస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరచడంతో పాటు బరువు నియంత్రణలోను ఎంతో సాయపడుతుంది. కొత్తిమీరలో ఉన్న పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
Drinking Water : ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
కొత్తి మీర నీళ్లు థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి సరైన థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి. మీరు దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అద్భుత ఫలితం ఉంటుంది. కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ అనే పదార్ధం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించే జీర్ణ రసాల స్రావాన్ని పెంచుతుంది
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.