Roti : రాత్రి మిగిలిపోయిన చపాతీలని చాలా మంది పడేస్తుంటారు. కాని వాటి వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.మిగిలిపోయిన చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.ఉదయం పూట పాత చపాతీలను తినడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.రాత్రిపూట మిగిలిపోయిన చపాతీలుంటే ఉదయన్నే వాటితో రుచికరమైన అల్పాహారం చేసుకోవచ్చు. కాస్త సమయం, ఓపికా ఉంటే బోలెడు రకాల కూరగాయల్ని వేసుకుని చేసుకోవచ్చు. లేదనుకుంటే కేవలం ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసుకున్నా రుచికరంగానే ఉప్మా సిద్ధం అవుతుంది.
అయితే రాత్రిపూట చపాతీలలో చాలా పోషకాలు ఉంటాయి. ఖరీదైన మందులు కూడా చేయలేని రీతిలో ఈ చపాతీలు పని చేస్తాయి.పాత చపాతీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రిపూట మిగిలిపోయిన చపాతిని చల్లటి పాలలో చూర్ణం చేసి ఉదయం పూట తింటే అధిక రక్తపోటు ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.ఉదయాన్నే చల్లని పాలు తాగడం రక్త పోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే మందులతో పాటు జీవన శైలిని కూడా మార్చుకోవాలి.అలాంటి రోగులు రాత్రి పూట పాత చపాతి తినడం వల్ల ఎంతో ప్రయోజనం రాత్రి మిగిలిన చపాతీ మన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అందుకని రాత్రి మిగిలిపోయిన రోటీని మళ్లీ నూనె పోసి వేడిచేయటం కాకుండా అలాగే తింటే మంచి ఉపయోగం ఉంటుంది. ఇది జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా మలబద్ధకం సమస్య ఉన్నా కూడా ,ఇలా రాత్రి మిగిలిపోయిన చపాతీ తింటే మంచిది. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.