Categories: HealthNews

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ వ్యాధులే. ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే, ఆహారాల విషయాలలో కొన్ని శ్రద్ధ వహించాలి. నీ కాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆ సూర్య రష్మి కూడా తక్కువగానే ఉంటుంది. నీవల్ల అనేక సూక్ష్మ క్రిములు పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాలంలో ఆహారాలన్నీ కూడా వేడిగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలంటున్నారు నిపుణులు. వర్షా కాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

వర్షాకాలం, వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగించిన, రుతుపవనాల ప్రారంభంతో వచ్చే ఆరోగ్య సమస్యలు పెద్ద సమస్యగా మారుతాయి. సమయంలో మన శరీరం ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి ఒక సవాలుగా మారుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. కాబట్టి,ఈ సమయంలో మనం మంచి ఆహారం తినాలి. కాబట్టి, వానాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, నిపుణులు ఏమంటున్నారు,దీనికి ఎలాంటి చిట్కాలను పాటిస్తే, వర్షాకాలం నుంచి వచ్చే వ్యాధుల నుంచి మనం కాపాడబడతామో తెలుసుకుందాం…

Turmerick Milk వర్షా కాలంలో ఏమి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

వర్షాకాలంలో పసుపు కలిపిన పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. కింద వర్షాకాలంలో పసుపు కలిపిన పాలను తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షించగలదు. వర్షా కాలాలలో వచ్చే, జ్వరం జలుబు దగ్గు వంటి వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
ఇంకా, నిద్రలేమి తనంతో బాధపడే వారికి,ఒక గ్లాస్ పాలల్లో పసుపును కలిపి తాగితే నిద్ర త్వరగా వస్తుంది.జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ క్రియా సజావుగా సాగుతుంది. అంతే కాదు, కడుపునొప్పి, చర్మవ్యాధులు వంటివి పసుపు కలిపిన పాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. పసుపు కలిపిన పాలు తాగితే, ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఇంకా, తలనొప్పి, శరీర నొప్పులు,ముక్కు దింపడం వంటి సమస్యలు కూడా నయమవుతాయి. క మహిళలకు పసుపు కలిపిన పాలు తాగితే పిరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తస్రావ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. శరీరం నుంచి చెడు బ్యాక్టీరియాలు కూడా బయటకి తొలగింపబడతాయి. పసుపు ఒక యాంటీబయాటిక్.ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Share

Recent Posts

TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..?

TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP)…

39 minutes ago

Rasi Phalalu :100 సంవత్సరాల తరువాత… ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం…?

Rasi Phalalu  : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రక్షించి మరొక రాష్ట్రంలోనికి మార్పు చెందుతూ…

2 hours ago

Drumstick : పరగడుపున ఈ జ్యూస్ తాగితే… ఎన్నో లాభాలు… ఈ సమస్యలన్నీ పరార్…?

Drumstick : పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే డయాబెటిస్ నియంత్రిరించబడుతుంది. రోజు తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి…

3 hours ago

Vakiti Srihari : మంత్రి పదవి పై మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..!

Vakiti Srihari : తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో…

4 hours ago

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవ‌డమే కాదు, వారిద్దిరికి…

13 hours ago

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…

14 hours ago

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…

15 hours ago

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

16 hours ago