
High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్ ఒక క్రిమినల్ కేసు విచారిస్తుండగా, ఫిర్యాదుదారుడు టాయిలెట్ సీట్‌పై కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. ఇది కోర్టు గౌరవాన్ని తక్కువ చేస్తుందని, అత్యంత అవమానకరమైన ఘటనగా న్యాయవాదుల పేర్కొంటున్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వర్చువల్ విధానాల ఉపయోగంపై మరింత నిర్దిష్ట నియమాలు అవసరమన్న చర్చ మొదలైంది.
High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!
ఇదే విధంగా ఇటీవల మరో ఘటనలో వర్చువల్ విచారణ సందర్భంగా ఓ వ్యక్తి కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీనిపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించి అతడికి రూ.50 వేల జరిమానా విధించింది. ఈ తరహా ఘటనలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని న్యాయవాదులు, న్యాయనిర్ణేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ కోర్ట్ వ్యవస్థ కోవిడ్ తర్వాత న్యాయ వ్యవస్థలో ఓ ప్రధాన మార్గంగా మారింది.
కానీ దీనిని మర్యాదగా వినియోగించకుండా, తగిన గౌరవం ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యాయ వ్యవస్థను అవమానించేలా వ్యవహరిస్తే కేవలం జరిమానాలే కాదు, తదుపరి విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి రావచ్చు. ప్రజలు, న్యాయసేవలు పొందేవారు, వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలని కోర్టులు సూచిస్తున్నాయి.
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
This website uses cookies.