Blood Sugar : మీరు రోజు తినే ఈ కూరగాయతో... రాత్రి భోజనంలో తింటే... ఉదయం షుగర్ లెవెల్స్ కంట్రోల్...?
Blood Sugar : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కూరగాయలను ప్రతిరోజు తినాలి. మాంసాహారం కన్నా కూరగాయల భోజనం మిన్న. అటువంటి కూరగాయలలో ఒకటైన కూరగాయ దొండకాయ. దొండకాయ మనందరికీ తెలుసు రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఈ దొండకాయలో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ వంటివి అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కావున ఎముకలు కూడా బలంగా మారుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నివారించగలదు. మీ ఎముకలు బలహీనంగా ఉంటే మీరు దొండకాయలు తినడం అలవాటు చేసుకోండి. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉంటే దొండకాయను తినాలి.
Blood Sugar : మీరు రోజు తినే ఈ కూరగాయతో… రాత్రి భోజనంలో తింటే… ఉదయం షుగర్ లెవెల్స్ కంట్రోల్…?
అయితే ఇప్పుడు ఉన్న సమాజంలో షుగర్ వ్యాధిగ్రస్తులు సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఇటువంటి షుగర్ అధిగ్రస్తులకు దొండకాయలు చాలా బాగా ఉపకరిస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి అజాగ్రత్త కూడా ఇబ్బందుల్లో గురిచేస్తుంది. అయితే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులోకి వస్తాయి. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు కొన్ని కూరగాయల యొక్క వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కూరగాయలలో దొండకాయ ఒకటి. ఈ కూరగాయ యొక్క వివరాలు తెలుసుకుంటే.
డయాబెటిస్ రోగులకు అమృతం లాంటిది అంటున్నారు నిపుణులు. ఈ దొండకాయలో విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. అంతేకాకుండా త్రీవ్రమైన వ్యాధులనుంది కూడా ఉపశమనం కలిగిస్తుంది. రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచొచ్చు. ఈ కూరగాయలో కార్బోహైడ్రేట్లు,కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దొండకాయలో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం కూడా ఉంది. దొండకాయలో వేడి తత్వం ఉంటుంది. శరీరానికి వేడిని అందిస్తుంది. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. వార గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కాదు దొండకాయ గుండెకు ఎంతో మంచిది అంట. ఉండును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దొండకాయను తినొచ్చు. దొండకాయ తింటే జీర్ణవ్యవస్థ, మలబద్ధకం, మాజీ సమస్యలన్నీ దూరమవుతాయి. చర్మానికి సంబంధించిన తామర వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
దొండకాయలను తినడం వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి. ఈ కూరగాయల్లో ఐరన్,క్యాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ, ఖనిజాలు,విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కావున ఎముకలో బలంగా ఉంటాయి. వశీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ ఎముకలు బలహీనంగా ఉంటే దొండకాయలు తినడం అలవాటు చేసుకోండి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా దొండకాయలు అద్భుతమైనదిగా పనిచేస్తుంది.
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
This website uses cookies.