
Chapati In TEA : టీలో చపాతి ముంచుకొని తింటే ప్రాణాలు పోతాయి.. జర భద్రం
Chapati In TEA : కొందరికి టీలో కొన్ని వస్తువులని ముంచుకొని తినడం అలవాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు చపాతీలు తినడం కూడా కొంత మంది చేస్తుంటారు. అయితే టీ, చపాతీ కలయిక శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టీలో ఉండే ప్రధాన పదార్థం టానిన్ ప్రోటీన్లతో కలిసినపుడు శరీరానికి అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటుంది.
ఈ టానిన్‌ల ప్రభావంతో ప్రోటీన్ జీర్ణక్రియ సగటున 38% వరకూ తగ్గిపోతుంది. దీంతో శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు అందకుండా పోతాయి. ముఖ్యంగా, పిల్లలు, గర్భిణీ మహిళలు లేదా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారికి ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.టీతో చపాతీ తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.
Chapati In TEA : టీలో చపాతి ముంచుకొని తింటే ప్రాణాలు పోతాయి.. జర భద్రం
శరీరంలో ఇనుము గ్రహించడాన్ని కూడా టానిన్ అడ్డుకుంటుంది. దీని వల్ల రక్తహీనత ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ఉదయం శరీరం డీహైడ్రేటెడ్ స్థితిలో ఉండే సమయం. ఆ సమయంలో టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం, నీటి లోపం వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి అల్పాహారానికి టీతో పాటు చపాతీ కాకుండా పోషకపదార్థాలైన తాజా పండ్లు, పాలద్రవ్యాలు, ప్రోటీన్ రిచ్ ఆహారం తీసుకోవడం మంచిది. టీ తాగాలనుకున్నా, అది భోజనానికి కనీసం అరగంట గ్యాప్‌లో తీసుకోవడం మంచిది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.