Chapati In TEA : టీలో చ‌పాతి ముంచుకొని తింటే ప్రాణాలు పోతాయి.. జ‌ర భ‌ద్రం

 Authored By ramu | The Telugu News | Updated on :7 May 2025,7:00 am

Chapati In TEA : కొంద‌రికి టీలో కొన్ని వ‌స్తువుల‌ని ముంచుకొని తిన‌డం అల‌వాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు చపాతీలు తినడం కూడా కొంత మంది చేస్తుంటారు. అయితే టీ, చపాతీ కలయిక శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టీలో ఉండే ప్రధాన పదార్థం టానిన్ ప్రోటీన్లతో కలిసినపుడు శరీరానికి అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటుంది.

Chapati In TEA : ఇలా చేయ‌కండి..

ఈ టానిన్‌‍ల ప్రభావంతో ప్రోటీన్ జీర్ణక్రియ సగటున 38% వరకూ తగ్గిపోతుంది. దీంతో శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు అందకుండా పోతాయి. ముఖ్యంగా, పిల్లలు, గర్భిణీ మహిళలు లేదా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారికి ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.టీతో చపాతీ తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.

Chapati In TEA : టీలో చ‌పాతి ముంచుకొని తింటే ప్రాణాలు పోతాయి.. జ‌ర భ‌ద్రం

Chapati In TEA : టీలో చ‌పాతి ముంచుకొని తింటే ప్రాణాలు పోతాయి.. జ‌ర భ‌ద్రం

శరీరంలో ఇనుము గ్రహించడాన్ని కూడా టానిన్‌ అడ్డుకుంటుంది. దీని వల్ల రక్తహీనత ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ఉదయం శరీరం డీహైడ్రేటెడ్‌ స్థితిలో ఉండే సమయం. ఆ సమయంలో టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం, నీటి లోపం వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి అల్పాహారానికి టీతో పాటు చపాతీ కాకుండా పోషకపదార్థాలైన తాజా పండ్లు, పాలద్రవ్యాలు, ప్రోటీన్ రిచ్ ఆహారం తీసుకోవడం మంచిది. టీ తాగాలనుకున్నా, అది భోజనానికి కనీసం అరగంట గ్యాప్‌లో తీసుకోవడం మంచిది.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి