Categories: HealthNews

Chicken : చికెన్ తినేవారికి షాకింగ్ న్యూస్.. డాక్టర్స్ బయట పెట్టిన నిజాలు…!

Chicken  : మనం మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటామా.. అది కూడా మాంసంలో రెండు రకాలు ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులైతే చికెన్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా చికెన్లో చాలా వెరైటీస్ వచ్చాయి. వాటి వల్ల కూడా చికెన్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అయితే ఎక్కువగా చికెన్ తినడం మంచిది కాదు. అన్నట్టుగా కొన్ని రకాల ఆర్టికల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ లో నిజమంతా అంటే చికెన్ తినడం వల్ల లాభాల నష్టాల రెడ్ మీట్ అంటే ఏంటి వైట్ మీట్ అంటే ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. తినే తిండిలో అయితే కొన్ని జాగ్రత్తలు మనం కచ్చితంగా తీసుకోవాలి. ఏది అతిగా తిన్నా కూడా అనారోగ్యమే అయితే అనారోగ్యంతోనే తెచ్చుకోవడానికి ముందు కొంచెం అవగాహన పెంచుకుంటే మంచిదని మీకు చేస్తున్నాం..

క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు తేలింది. దీనిపై శాస్త్రవేత్తలు కూడా అధ్యయనాలు చేశారు. అంటే ముఖ్యంగా గోడ్డు మాంసం అని గొర్రె, పంది మాంసం తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. చికెన్, చేపలు రొయ్యల్లో అయితే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ క్రమంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అధికంగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్ డి ఎల్ ప్రైస్ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అందుకని కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగానే తినాలి. ఎందుకంటే చికెన్ తో చాలా రకాల వంటలు మనకు చికెన్ మీద ఇష్టాన్ని పెంచేస్తుంటాయి. మనం చికెన్ ఎలా పడితే అలా వండితే అనారోగ్యానికి దారి తీస్తుంది.

చాలామంది చికెన్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ప్రైడ్ చికెన్ కంటే కూడా ఉడికించిన చికెనే ఆరోగ్యం అయితే చికెన్ తినడానికంటే మనం ఇంటికి తెచ్చుకునే వంట చేసుకుని అంతవరకు కూడా దాన్ని ఎలా ప్రాసెస్ గా వండుతున్నాము. ఎంత శుభ్రం చేస్తున్నావో ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకునే వంట చేసుకుంటున్నాం అనే విషయాలు కూడా పరిగణలోనికి తీసుకోవాలి. తినడానికి రుచికరంగా ఉంటుందని బాగా డీప్ ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు. కదా అలా కాకుండా ఉడికించి చక్కగా మంచి డిషెస్ తయారు చేసుకుంటేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. మనం రోజు తీసుకునే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ చికెన్ కంటే కూడా మీకు చేపల ఇష్టమైతే ఇంకా మంచిది చేపలు తాజా పళ్ళు కూరగాయలు తినడం ఇంకా మంచిది అంటున్నారు. ఎంత తీసుకోవాలో తెలుసా..? రోజుకి 170 గ్రాములు కంటే ఎక్కువ తినకూడదు అంతకంటే ఎక్కువ తింటే క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

10 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

12 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

16 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

19 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

22 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

2 days ago