పరగడుపున వెల్లుల్లి ఇలా తీసుకుంటే చాలు… అబ్బాయిలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Published on: December 11, 2023, 10:00 am
  •  పరగడుపున వెల్లుల్లి ఇలా తీసుకుంటే చాలు... అబ్బాయిలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!

ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే మనకు లావు అయిపోయాము. తగ్గిపోయాము లేదా చూసుకొని సందేహిస్తారు. నలుగురులో కలవడానికి ఇబ్బంది పడతారు. అయితే ఒక చిన్న పని చేస్తే మీరు మీ దయవంతమైన జీవితాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసా ఖర్చు లేకుండా మీ ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి అద్దం ముందు నిలబడి నీ రూపాన్ని చూసుకొని ఎలా ఫీలవుతారో.. ఇకమీదట అలా ఫీల్ అవ్వకుండా ఉదయాన్నే లేచిన తర్వాత ఈ చిన్న పని చేయండి. మీ ఒంట్లో ఉన్న అదనపు కొవ్వు మంచిగా కరిగిపోయి మాయమైపోతుంది. మీరు ఇప్పటికే ఎన్నో ప్రయత్నించి ఉంటారు. కానీ ఏ ఒక్కటి ప్రయత్నించి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కొవ్వుని కరిగించడంలో మొదటి వరుసలో ఉంటుంది.దీనికి మనం వాడే ఈ ఇంగ్రిడియంట్స్.. ఇది పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని వాడుతుంటారు.అదే వెల్లుల్లి. ఈ వెల్లుల్లిలో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్లుల్లిని ఏ రూపంలో నైనా మన లైఫ్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి రోజు తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఈ వెల్లుల్లి ప్రతిరోజు తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దయతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి మనం ఎలా తీసుకుంటే.. ఒంట్లో కొవ్వు పొట్ట చుట్టూ కొవ్వు, ఊబకాయం ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. దీని కోసం ఏం చేయాలి అంటే ఒక మూడు వెల్లుల్లిపాయలను తీసుకోండి. అయితే మీరు మరీ ఓవర్ వైట్ ఎక్కువగా ఉంటే ఏడు వెల్లుల్లిపాయలను తీసుకోండి. కేవలం బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఉంటే కనుక రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలను మీరు ముందుగా ఏం చేయాలంటే దీని పైన ఉన్న పొట్టును తీసేయండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ లో ఈ వెల్లుల్లిపాయలు రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలర్ మారేవరకు మాత్రమే ఫ్రై చేయాలి.

ఇలా మీరు ఈ వెల్లుల్లి డ్రైఫ్రై చేయడం మూలంగా ఈ వెల్లుల్లి అనేది మనం తినడానికి బాగా అనువుగా ఉంటుంది. అయితే మీకు డౌట్ రావచ్చు మీరు డైరెక్ట్ గా తిన్నా మీకు మంచిది కానీ వేడి చేస్తుంది. అయితే వేడి చేస్తే తింటే కనుక ఔషధ గుణాలు రెట్టింపు స్థాయిలో అందుతాయి. కనుక ఇలా వేడి చేసుకుని తింటేనే మంచిది. అయితే వీటిని మీరు ఏ సమయంలో తీసుకోవాలి అంటే.. ఈ వెల్లుల్లిపాయలు మీరు ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. మీరు ఒక రెండు నిమిషాలు మీ పంటితో బాగా నమిలి ఆ తర్వాత మింగాలి. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడిని కలిపి తాగేయాలి. మీరు వెల్లుల్లి గోరువెచ్చని నీళ్లలో ఎందుకంటే జీలకర్ర కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది…

Jyothi Marikanti

No bio available for this author.

Tags :
    1. "Karthika Pournami 365 Vattula : కార్తీక పౌర్ణమి 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు?.. ఏ సమయంలో వెలిగిస్తే మంచిదంటే?"

    2. "Jagadish Reddy : తెలంగాణ నీటి హక్కుల కోసం వెళ్తే అరెస్టులా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్!"

    3. "Ration Card : బిగ్ న్యూస్‌.. వీరి రేషన్ కార్డులపై వేటు? కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కేంద్రం..!"

    4. "India A vs Pakistan A : పాక్ చేతిలో భారత్ ఓటమి.. అభిషేక్ 70, టిలక్ 100.. అయినా ఫ్యాన్స్ ఫైర్..!"

    5. "Puvvada Ajay Kumar : ఖమ్మంలో 800 ఇళ్లు కూల్చి 300 ఇళ్లు కట్టిస్తామంటారా?.. రేవంత్‌పై పువ్వాడ ఫైర్..!"

    6. "Odisha Viral News : బ్యాంకుకు అక్క అస్తిపంజరం మోసుకుని 3.5 కిలోమీటర్లు నడిచాడు.. చివరకు లక్షాధికారిగా మారిన తమ్ముడు!"

    7. "Gunde Ninda Gudi Gantalu Today Episode : రోహిణి ప్లాన్‌కు మనోజ్ విలవిల.. సుమతి పెళ్లిపై బాలు సంచలన నిర్ణయం!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp