
Fenugreek Seeds : మెంతులతో మీ గుండె పదిలం... నిండు నూరేళ్లు ఆయుష్... ఏమిటో తెలుసుకోండి...?
Fenugreek Seeds : సాధారణంగా చాలామంది ఇప్పుడున్న అనారోగ్య సమస్యలు కారణంగా మెంతులను తినడం అలవాటు చేసుకుంటూనే ఉంటున్నారు. అయితే ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు మెంతులు ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిది అని చెబుతున్నారు. ఎన్నో వైద్య పరిశోధనలలో మెంతులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని తెలియజేశారు. దీంతో శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా, రాత్రి పూట నిళ్ళల్లో నానబెట్టి మరుసటి ఉదయాన్నే ఈ మెంతి నీరుని తీసుకుంటే,అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మెంతులు తీసుకునే పద్ధతిలో ఇంతకంటే మెరుగైన శక్తివంతమైన పద్ధతి మరొకటి ఉందని చెబుతున్నారు. అదేంటంటే, మెంతులను నెయ్యిలో వేయించి, పాలలో కలుపుకొని తీసుకుంటే, అమోఘమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటున్నారు. ఈ సీక్రెట్ ఏంటో తెలియాలంటే పూర్తిగా దీని గురించి తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
Fenugreek Seeds : మెంతులతో మీ గుండె పదిలం… నిండు నూరేళ్లు ఆయుష్… ఏమిటో తెలుసుకోండి…?
సాధారణంగా అందరూ కూడా మెంతులని రాత్రి నానబెట్టి ఉదయాన్నే నానబెట్టిన మెంతి నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు తెలియజేశారు. దీనిని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే, పరగడుపున ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది సహకరిస్తుంది. పోషకాహార నిపుణులు తెలియజేసేది ఏమనగా, మెంతులను నెయ్యిలో వేయించి, పాలలో కలుపుకొని తీసుకుంటే ఇంతకన్నా కూడా ఊహించని లాభాలు మరెన్నో ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా మెంతులు చేదుగా ఉంటాయి. అయితే వీటిని దోరగా ఏస్తే చేదు ధనం అనేది తగ్గిపోతుంది పైగా వీటికి చక్కటి సువాసన కూడా వస్తుంది. వేయించిన మెంతులతో మంచి రుచి పెంచడంతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా రెట్టింపు అవుతాయి అంటున్నారు నిపుణులు.
మెంతులలో ఫైబర్ అధికంగా ఉంటుంది.నెయ్యిలో వేయించినప్పుడు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు,జీర్ణ క్రియను సులభతరం చేస్తాయి. మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను ఉపశమనాన్ని కలిగిస్తుంది. వేయించిన మెంతులు పాలలో కలిపితే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇంతలో రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నెయ్యిలో కలిసి తీసుకుంటే ఈ గుణం మరింత ప్రభావంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.నెయ్యిలో కలిసినప్పుడు అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేయించిన పాలలో కలిపి తీసుకుంటే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. పాలు కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యను తగ్గించే ఉపశమనానందిస్తుంది. మెంతులు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలు కడుపున చల్లబరుస్తుంది. రెండిటి కలయిక జీవన వ్యవస్థకు ఒక వరం లాంటిది. ఈ మిశ్రమం శరీరంలో పోషకాల సోషన లో మెరూపరుస్తుంది. ఇందుకోసం ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా నెయ్యిలో దూరగా వేయించి,వాటిని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి ఉదయం కూడా తాగవచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.