Leaves : గుడ్ న్యూస్... ఈ ఆకులతో డయాబెటిస్ కి బై బై చెప్పండి...!
Leaves : చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాపిస్తున్న వ్యాధి డయాబెటిస్.. ఈ సమస్య ఉన్నవారు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు. అయితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ప్రభావితమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడే అనేక మందులు వచ్చాయి. అయితే వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అలాంటి ప్రమాదం లేకుండా సహజ సిద్ధమైన ఇన్సులిన్ ను పెంచాలనుకుంటే అద్భుతమైన ఈ మొక్కతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు… అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. అదే అంజీర చెట్టు ఈ ఆకులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
దీనిలో యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంజీర్ ఆకులను ఎండబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నాలుగు ఐదు అంజీర ఆకులను నీటిలో వేసి పది నిమిషాలు పాటు మరిగించి ఆ తర్వాత నీటిని వడకట్టి తీసుకోవాలి. గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు కూడా ఈ అంజిరాకులు తీసుకోవడం మంచిది. ఈ అంజీర ఆకులలో ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను బలోపేతం చేస్తాయి. కావున గుండెను దృఢంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా కంట్రోల్ చేస్తాయి.
ఎముకలు బలహీనంగా ఉంటే అంజీర్ ఆకులను తీసుకోవడం వలన మంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వలన శరీరానికి క్యాల్షియం, పొటాషియం లభిస్తుంది. దాని వలన ఎముకలు దృఢంగా మారుతాయి. దీనికోసం అంజిర ఆకుల పొడిని వాడవచ్చు. అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఈ అంజీర అకులపొడిని ఆప్ స్కూన్ తీసుకొని ఒక కప్పు నీళ్లలో కలిపి టీ లాగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈ ఆకులలో పెద్ద మొత్తంలో క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. దీన్ని తీసుకోవడం వలన ఎముకల్లో నొప్పి సమస్య నుంచి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇది శరీరం నుండి అదనపు కొలస్ట్రాల్ ను కరిగిస్తుంది.
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.