Lakshmi Devi kataksham : ఇంటి లోపల చిన్న చిన్న విషయాలను అందరికీ కామన్ గా వచ్చే సందేహం. ఏ ఫోటోను ఎక్కడ పెట్టాలి అని.. దేవుని ఫోటోలు ఎక్కడ పెట్టాలి. అలాగే చనిపోయిన వారు ఫోటోలు ఎక్కడ పెట్టాలి. అలాగే ఏ దిక్కులో ఎటువంటి వారి ఫోటోలు పెట్టాలి. ఇటువంటి అనుమానాలు చాలామందిలో ఉంటాయి. ఆ సందేహాలన్ని మీరు తీర్చుకోవాలి. అయితే ముఖ్యంగా ఇంటికి శాంతి ప్రశాంతత సంతోషం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను కూడా మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి దక్షిణ దిశలో మీరు పర్యావరణానికి సంబంధించిన ఫోటోలు వేలాడదీయండి.
ఆకుపచ్చని చెట్లు కావచ్చు.. లేకపోతే ప్రకృతికి సంబంధించిన ఏ ఫోటో అయినా పర్వాలేదండి. ఇది దక్షిణ దిక్కులో ఉంచుకోవడం వల్ల సుఖసంతోషాలతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. మీ యొక్క జీవితంలో మీరు సుఖసంతోషాలతో మీరు జీవనాన్ని గడుపుతారు. కాబట్టి దక్షిణ దిశలో ఈ విధంగా పర్వతానికి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటే మీరు సకల శుభాలను పొందుకుంటారు. అలాగే డైనింగ్ రూమ్ లో చూసినట్లయితే ఒక పువ్వుల కానీ లేదా పూల మొక్క యొక్క ఫోటోలు ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా ఆకర్షిస్తుంది.
కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే చనిపోయిన వారి ఫోటోస్ పెట్టిన దక్షిణ దిక్కుకి ఎదురుగా ఆంజనేయుడు ఫోటో పెట్టడం మంచిది. అలా చేస్తే ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని కుటుంబ సభ్యుల ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే దక్షిణం వైపు చనిపోయిన వారి ఫోటోలు వేలాడదీసినట్లే వాటికి ఎదురుగా ఉత్తరం వైపు ఆంజనేయుడు ఫోటో పెట్టాలి. ఈ విధంగా గనక మీరు ఫోటోలు పెట్టి విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించినట్లయితే మీ ఇల్లంతా కూడా సుఖసంతోషాలతో కలకలలాడుతుంది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.