Gond Katira : వేసవి కాలంలో చల్ల చల్లగా గోండ్ కటిరా తిన్నారంటే....ఈ వ్యాధులకు స్వస్తి చెప్పవచ్చు...?
Gond Katira : ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల మన శరీరం శక్తి అంతా పూర్తిగా కోల్పోతుంది. అలాంటి సమయంలో ఈ గోండ్ కటిరా తాగితే శక్తిని అందిస్తుంది. ఇందులో,యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరియాడికల్స్ నుంచి కాపాడి కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి, సమ్మర్ లో దాన్ని నానబెట్టుకొని వీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్ తో, లేదా బాదం పాలలో కలిపి తీసుకుంటే మంచిది.
Gond Katira : వేసవి కాలంలో చల్ల చల్లగా గోండ్ కటిరా తిన్నారంటే….ఈ వ్యాధులకు స్వస్తి చెప్పవచ్చు…?
ఈ గోండ్ కటి రా.. దీనిని బాదం గమ్ అని కూడా పిలుస్తారు. నేను ఎక్కువగా వేసవిలో తింటూ ఉంటారు. ఎండాకాలంలో తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోండు కటిరా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మ లబద్ధకం, పూల వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం. ఎముకలను బలోపేతం చేయటం మొదలైన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. గోల్డ్ కటీర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ వేడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణ క్రియ, బరువు నియంత్రణ, చర్మ సంరక్షణ, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీని ఆహారంలో చేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ గోండ్ కటిరా తినడం వల్ల శరీరంలో వేడి తగ్గించి. వేసవిలో శరీరం వేడితో ఇబ్బంది పడకుండా చేస్తుంది. అడవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని, డయోరియాను తగ్గిస్తుంది. శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేట్ గా ఉంచడంలో మేలుచేస్తుంది. డిహైడ్రేషన్ ను దూరం చేస్తుంది.
వేడి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడి… రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఇరిటేషన్, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. సమ్మర్ అశేషులను తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఎండ తీవ్రత వల్ల శరీరం శక్తి అంతా పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. గండ్ కటిరా తాగితే శక్తిని అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రియురాడికల్స్ నుంచి కాపాడి, కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి దీనిని సమ్మర్లో నానబెట్టుకొని నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్లలో లేదా బాదంపాలలో కలిపి కూడా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
IPL Cheerleaders : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తుంది. 18వ సీజన్‌లో ప్రతి జట్టు కసిగా ఆడుతుంది. ఇంక అభిమానులు…
Ambati Rambabu : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి…
Janhvi Kapoor : బాలీవుడ్ Bollywood గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ప్రతిష్టాత్మక 'లాక్మే ఫ్యాషన్ వీక్' 2025లో తన…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనకు వైద్యులు బైపాస్ సర్జరీ…
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు దేశం పార్టీ (TDP)…
Credit Card : భారతదేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) మొదలు కానున్న నేపథ్యంలో…
Fine Rice : ఉగాది పండుగను పురస్కరించుకుని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హుజూర్‌నగర్ వేదికగా రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం…
Akeyhole : 11 సంవత్సరాల బాలికకు భరించలేని కడుపునొప్పితో బాధపడుతుంటే..AILMS బృందం వ్యాపరేషన్ కేవలం నాలుగు చిన్న రంధ్రాల ద్వారా…
This website uses cookies.