Gond Katira : వేసవి కాలంలో చల్ల చల్లగా గోండ్ కటిరా తిన్నారంటే….ఈ వ్యాధులకు స్వస్తి చెప్పవచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gond Katira : వేసవి కాలంలో చల్ల చల్లగా గోండ్ కటిరా తిన్నారంటే….ఈ వ్యాధులకు స్వస్తి చెప్పవచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2025,12:00 pm

Gond Katira : ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల మన శరీరం శక్తి అంతా పూర్తిగా కోల్పోతుంది. అలాంటి సమయంలో ఈ గోండ్ కటిరా తాగితే శక్తిని అందిస్తుంది. ఇందులో,యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరియాడికల్స్ నుంచి కాపాడి కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి, సమ్మర్ లో దాన్ని నానబెట్టుకొని వీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్ తో, లేదా బాదం పాలలో కలిపి తీసుకుంటే మంచిది.

Gond Katira వేసవి కాలంలో చల్ల చల్లగా గోండ్ కటిరా తిన్నారంటేఈ వ్యాధులకు స్వస్తి చెప్పవచ్చు

Gond Katira : వేసవి కాలంలో చల్ల చల్లగా గోండ్ కటిరా తిన్నారంటే….ఈ వ్యాధులకు స్వస్తి చెప్పవచ్చు…?

ఈ గోండ్ కటి రా.. దీనిని బాదం గమ్ అని కూడా పిలుస్తారు. నేను ఎక్కువగా వేసవిలో తింటూ ఉంటారు. ఎండాకాలంలో తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోండు కటిరా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మ లబద్ధకం, పూల వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం. ఎముకలను బలోపేతం చేయటం మొదలైన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. గోల్డ్ కటీర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ వేడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణ క్రియ, బరువు నియంత్రణ, చర్మ సంరక్షణ, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీని ఆహారంలో చేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ గోండ్ కటిరా తినడం వల్ల శరీరంలో వేడి తగ్గించి. వేసవిలో శరీరం వేడితో ఇబ్బంది పడకుండా చేస్తుంది. అడవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని, డయోరియాను తగ్గిస్తుంది. శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేట్ గా ఉంచడంలో మేలుచేస్తుంది. డిహైడ్రేషన్ ను దూరం చేస్తుంది.

వేడి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడి… రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఇరిటేషన్, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. సమ్మర్ అశేషులను తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఎండ తీవ్రత వల్ల శరీరం శక్తి అంతా పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. గండ్ కటిరా తాగితే శక్తిని అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రియురాడికల్స్ నుంచి కాపాడి, కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి దీనిని సమ్మర్లో నానబెట్టుకొని నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్లలో లేదా బాదంపాలలో కలిపి కూడా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది