Categories: HealthNews

Green Chilli : క్యాన్సర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం… వీటిని తింటే క్యాన్సర్ పరార్… రోజుకు ఎన్ని తినాలో తెలుసా…?

Green Chilli : మనం రోజు తినే కూరగాయలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అటువంటి కూరగాయలలో పచ్చిమిరపకాయలు ఒకటి. అయితే ఈ పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు పచ్చిమిరపకాయలు ఎక్కువగా తింటే ఆరోగ్యం పాడవుతుంది అని లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని అనుకుంటుంటారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది. ఇది నిజానికి వాస్తవం కాదు. ఈ పచ్చిమిరపకాయను వంటకాలలో జోడించటం వలన రుచితో పాటు సువాసన కూడా వస్తుంది. ఈ పచ్చిమిరపకాయ తినడం వల్ల క్యాన్సర్ నయం చేయడమే కాకుండా, అనారోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. మిరపకాయలు తినడం వలన అనేక ఆరోగ్య జనాలని పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. మిరపకాయలు తినడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొందరి అపోహ. కానీ వలన ఎటువంటి అసిడిటీ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే పచ్చిమిర్చిని మితంగా తింటేనే అటువంటి ప్రాబ్లంస్ వస్తాయి. మితంగా తింటే హెల్త్ కి చాలా ప్రయోజనకరం. అయితే ఈ పచ్చిమిర్చిలో ఎటువంటి కాలు ఉంటాయో తెలుసుకుందాం…

Green Chilli : క్యాన్సర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం… వీటిని తింటే క్యాన్సర్ పరార్… రోజుకు ఎన్ని తినాలో తెలుసా…?

ఈ పచ్చిమిరపకాయలో ఐరన్, పొటాషియం, పొటాషియం, విటమిన్ సి, ఏ, బి5 పోషకాలు లభిస్తాయి. ఈ పచ్చిమిరపకాయలని రోజుకి ఎన్ని తినాలి.. రోజుకి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు భయం లేకుండా తినొచ్చు. కారంగా ఉంటుందని భయపడకుండా ఇండో లేదా మూడు తింటూ వస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పచ్చిమిరపకాయలలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. మిరపకాయలు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మిరపకాయలలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువును కూడా నియంత్రించుకోవచ్చు. మీరు ప్రతిరోజు వండుకునే వంటలలో రోజు రెండు మూడు పచ్చిమిరపకాయలను వేస్తూ ఉండండి. ఇలా చేస్తే ఉబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మిరపకాయలకు బదులు పచ్చిమిరపకాయలను వంటల్లో వినియోగిస్తే మంచిదంటున్నారు నిపుణులు. పచ్చిమిరపకాయలు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఈ పచ్చిమిర్చిలో విటమిన్ సి ఉంటుంది. కావున చర్మా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పచ్చిమిర్చి తింటే ముఖంపై ఉన్న ముడతలు,మొటిమలు,మచ్చలు తగ్గుతాయి. కొల్లేజా ఉత్పత్తిని పెంచి చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.

పచ్చిమిరపకాయలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఏమి కలిగి ఉండడం వల్ల కంటి చూపు బాగా కనిపిస్తుంది. అవునా రోజుకు రెండు మూడు పచ్చిమిరపకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మిరపకాయలలో బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సoతిన్ వంటి అనేక ఆరోగ్యమైన పోషకాలు ఉంటాయి. ఓకే మనం రోజు తినే ఆహారంలో పచ్చిమిరపకాయలను చేర్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలా ఇతర వ్యాధులే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి కూడా రాకుండా కాపాడగలుగుతుంది ఈ పచ్చిమిరపకాయలు. క్యాన్సర్ వచ్చిన వారికి కూడా ఈ పచ్చిమిరపకాయలను తినడం వల్ల క్యాన్సర్ని అరికట్టవచ్చు. పచ్చిమిరపకాయలు యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ప్రిరాడికల్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా, జీర్ణ వ్యవస్థ సజావుగా పని చేయడానికి పచ్చిమిర్చి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పచ్చిమిరపకాయలను ఎక్కువ తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరమే. ప్రతిరోజు ఎక్కువ పచ్చిమిర్చి తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం తప్పదు. అవునా మితంగా తినాలి రోజుకి రెండు లేదా మూడు అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అయినా మితంగా నే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం.లిమిట్ గా తీసుకుంటే ఉపయోగపరం .

Recent Posts

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

11 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

14 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

15 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

17 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

20 hours ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

23 hours ago

Dresses | ఫ్యాషన్‌ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి .. బిగుతుగా ఉండే దుస్తులు కలిగించే ప్రమాదాలు

Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…

1 day ago

Health Tips | బ్రహ్మీ,వందకు పైగా రోగాలకు ఔషధం .. ఆయుర్వేదం చెబుతున్న అద్భుత లాభాలు

Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…

2 days ago