Green Leafs Vegetables : ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా… దీని మేలు ఎంతో పెద్దది… ఒక్కసారి తిన్నారంటే షాకే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Leafs Vegetables : ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా… దీని మేలు ఎంతో పెద్దది… ఒక్కసారి తిన్నారంటే షాకే..?

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2025,2:00 pm

Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి ఆకుకూరల్లో మెంతి ఆకులు ఒకటి.ఇవి సహజంగానే లభిస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలు అన్నిటినీ సమృద్ధిగా అందిస్తాయి. మెంతి ఆకులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, పరిశోధనలో నిపుణులు ఏం తెలియజేస్తున్నారో తెలుసుకుందాం…

Green Leafs Vegetables ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా దీని మేలు ఎంతో పెద్దది ఒక్కసారి తిన్నారంటే షాకే

Green Leafs Vegetables : ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా… దీని మేలు ఎంతో పెద్దది… ఒక్కసారి తిన్నారంటే షాకే..?

Green Leafs Vegetables మెంతి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు

మన పూర్వీకులు ముఖ్యంగా పల్లెల్లో ఉండే వారికి మెంతి ఆకుల గొప్పతనం ముందుగానే తెలుసు. అయితే పట్నాలలో ఇప్పుడు చాలామందికి ఈ మెంతి ఆకుల ప్రయోజనాలు తెలియడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం కావాలని అనుకుంటున్నా,ఈ చిన్న ఆకులో ఉన్న ఆరోగ్య రహస్యాలని గుర్తించలేకపోతున్నారు. మెంతి ఆకులలో పరోటాలు, కూరలు,పచ్చడి లాంటి వాటిలో వాడడం ద్వారా, మనం వాటిని సులభంగా మన ఆహారంలో చేసుకోవచ్చు. ఈ ఆకుల్లో జీర్ణక్రియకు సహాయపడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరంలో కొవ్వు పేరుకోకుండా జీర్ణ క్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. షుగర్ ఉన్నవారికి మెట్టి ఆకులు చాలా ప్రయోజనకరం. ఈ మెంతి ఆకులతో కూర వండుకొని తింటే, రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించబడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే షుగర్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.

శరీరంలోని అనవసరపు కొవ్వు ను తగ్గించటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి.చెడు కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించే కొలెస్ట్రాలను పెంచకుండా తోడ్పడుతుంది. గుండె సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. మెంతులు ఆడవాళ్లకు ఎంతో మేలు చేస్తాయి బిడ్డ పుట్టాక తల్లిపాలు ఎక్కువ రావాలంటే మెంతుల్లో సహాయపడతాయి. ఇంకా, మెంతు ఆకులతో పాలు పెరుగుతాయి. అరుగుదలకు, మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మగవారికి మెంతులు, శరీరక శక్తిని పెంచడంతోపాటు సహజ హార్మోన్ల సమతుల్యను మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. మనసు ఉల్లాసంగా ఉండటమే కాదు,శరీరం దృఢంగా మారటానికి కూడా సహకరిస్తుంది.మెంతులు రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. సరైన మోతాదులో రోజు మెంతుల్ని తీసుకుంటే శరీరం ఆరోగ్యాన్ని పూర్తిగా బాగు చేస్తుంది. మెంతి ఆకులను మన ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి అని నిపుణులు పేర్కొంటున్నారు.

Also read

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి