Green Tea : వీరు మాత్రం గ్రీన్ టీ కి చాలా దూరంగా ఉండాలి… లేదంటే ప్రమాదమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Tea : వీరు మాత్రం గ్రీన్ టీ కి చాలా దూరంగా ఉండాలి… లేదంటే ప్రమాదమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Green Tea : వీరు మాత్రం గ్రీన్ టీ కి చాలా దూరంగా ఉండాలి... లేదంటే ప్రమాదమే...?

Green Tea : ఈ రోజుల్లో గ్రీన్ టీ తాగడంలో ఒక టైంలో భాగంగా మారింది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎక్కువగా సేవిస్తుంటారు. గ్రీన్ టీ తాగితే శరీరంలోని కొవ్వు కూడా కరిగించే సామర్థ్యం కూడా ఉంటుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకుంటే జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరి కి మాత్రం గ్రీన్ టీ వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందుంటున్నారు న్నారు నిపుణులు.అయితే,ఎవరు గ్రీన్ టీ అస్సలు తీసుకోకూడదు, ఎందుకో తెలుసుకుందాం..

Green Tea వీరు మాత్రం గ్రీన్ టీ కి చాలా దూరంగా ఉండాలి లేదంటే ప్రమాదమే

Green Tea : వీరు మాత్రం గ్రీన్ టీ కి చాలా దూరంగా ఉండాలి… లేదంటే ప్రమాదమే…?

Green Tea గ్రీన్ టీ ప్రయోజనాలు

గ్యాస్, ఆసిటిడిటి,అజిర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే గ్రీన్ టీలోని టానిన్లు కడుపులో ఆమ్లస్థాయిలు పెంచుతాయి. దేనితో గుండెలో మంట,దీనికి కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.ఖాలీ కడుపుతో తాగితే సమస్యలు మరింత తీవ్రమైన అవకాశం ఉంటుంది.ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటే, నిద్రలేమి తలనొప్పి బాధిస్తాయి. గ్రీన్ టీ లో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ కోసమేతంగా ఉండే వారికి గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రలేమి. ఆందోళన గుండె దడ అంటే సమస్యలు రావచ్చు.రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగుతూ మంచిది కాదు.

గ్రీన్ టీ లోని టానిన్లు శరీరంలోని ఐరన్ సోషన్లో అడ్డుకుంటాయి. దీంతో రక్తహీనత సమస్యతో బాధపడేవారు. గ్రీన్ టీ కి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ ని ఎక్కువగా సేవిసస్తే ఐరన్ లోపం అనిమియాకు దారి తీస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం ఒకటి నుంచి రెండు గంటల గ్యాప్ ఇచ్చిన గ్రీన్ టీ తాగితే కొంతవరకు బెటర్ అంటున్నారు నిపుణులు. అందులో వాడేవారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీనేని పరిమితంగా తీసుకోవాలి అమితంగా తీసుకోవద్దు. కాలేయ సమస్య ఉన్నవారు. గ్రీన్ టీ కి దూరంగా ఉండాలి బోలు ఎముకల వ్యాధి ఉన్నవారు. గ్రీన్ టీ కి స్వస్తీ చెప్పాలి. గర్భవతులు డాక్టర్లను సంప్రదించే గ్రీన్ టీం తీసుకోవాలి. అధిక మోతాదుల గ్రీన్ టీ లివర్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అంటున్నారు నిధులు ఇప్పటికే రివర్స్ సమస్యతో బాధపడి ఉండేవారికి ఏంటి చాలా ప్రమాదకరమవుతున్నారు. మీకు గ్రీన్ టీ తాగాలనిపిస్తే వైద్యులు సలహా తీసుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది