Green Tomatoes : పచ్చి టమాటాలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు...!
Green Tomatoes : టమాట ప్రతి ఒక్కరి వంటింట్లోను అతి ముఖ్యమైనటువంటి కూరగాయ ఇది. టమాటాలు లేకుండా ఏ కూర కూడా పూర్తి కానే కాదు. టమాటో ఆరోగ్యానికి మాత్రమే కాక అందానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా ఎర్రటి టమాటాలు సాంబారు, పులుసు,చెట్నీలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే పచ్చి టమాటాలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి మీకు తెలుసా. లేదు కదా. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి టమాటాలో క్యాల్షియం,పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి టమాటాలో విటమిన్లు A, C, ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి..
– గ్రీన్ టమాటాలో విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ అనేవి ఎక్కువ మోతాదులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన ఎముకలు అనేవి దృఢంగా తయారు అవుతాయి. ఈ పచ్చి టమటాలను చిన్న పిల్లలకు ప్రతి రోజు ఇచ్చినట్లయితే వారు స్ట్రాంగ్ గా కూడా ఎదుగుతారు.
– పచ్చి టమాటాలో బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కళ్ళను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఆధారంగా ఐ ఫోకస్ ను ఎంతో మెరుగు పరుస్తుంది. అలాగే వీటిలో విటమిన్ A అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా ఎంతో పోషణను ఇస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది.
– ఈ పచ్చి టమాటాలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేవి ఉండటం వలన క్యాన్సర్ కూడా రాకుండా నియంత్రిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ఈ పచ్చి టమాటాలను తీసుకున్నట్లయితే మెరుగైన రిలీఫ్ అనేది పొందుతారు. అలాగే వీటిని తింటే రోగనిరోధక శక్తి అనేది కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇది సీజనల్ వ్యాధులను కూడా వెంటనే నియంత్రిస్తుంది.
Green Tomatoes : పచ్చి టమాటాలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు…!
– పచ్చి టమాటాలు తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్ బాధితులు మంచి ఫలితాలను కూడా పొందవచ్చు అని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా వీటిలో ఉండే లైకోపీట్, ఫైబర్ లాంటి పోషకాలు ఆక్సికరణ ఒత్తిడిని నియంత్రించడంలో మరియు కణజాల నష్టాన్ని నియంత్రించడంలో, మంటను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది అని పరిశోధనలు చెబుతున్నాయి.
-పచ్చి టమాటాలు అనేవి పుల్ల పుల్లగా బాగుంటాయి. కావున వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకుని సలాడ్ లాంటి వాటిలలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. కూరల్లో,స్మూతీస్,సూప్ లాంటి వాటిలో కూడా వీటిని యాడ్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. లేకుంటే నేరుగా కాస్త ఉప్పు, కారం చల్లుకొని కూడా తీసుకోవచ్చు…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.