Hair Tips : ఈ రోజుల్లో అందరికీ శరీరానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంత మానసిక ఒత్తిడికి గురవట్లేదు.. కానీ జుట్టు ఊడిపోతున్నాదంటే అన్నిటికంటే ఎక్కువగా దీనివల్లే మానసిక ఒత్తిడికి గురవటం బాధపడటం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి జుట్టును సంరక్షించుకోవటానికి పూర్వం రోజుల నుంచి వచ్చే ఒక మంచి మంచి తలకు రాసే వాటిలో అతి గొప్పగా పనికొచ్చేది ఉల్లి రసము మరి ఏనాటి నుంచో ఉల్లి జుట్టుకి అంత మేలు చేస్తుంది అని తెలుసు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా.. జుట్టు గురించి ఏమైనా పెట్టారు లేకపోతే ఆరోగ్యానికి పెట్టారు గాని ఆ పదం అయితే మనందరికీ తెలుసు.. పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసి మిక్సీ వేసి ఆ ఉల్లి పేస్ట్ ఫిల్టర్ చేసి ప్యూర్ రసాయన తీయండి. అప్పటికప్పుడు ఆ రసాన్ని తీసి నెత్తికి జుట్టుకి మడుకి మొత్తానికి పట్టించండి. ఒక గంట సేపు ఉంచండి కెమికల్ కాంపౌండ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట.
ఈ క్యాన్ఫెరాల్ వల్ల జుట్టు కుదుళ్ళకి ఉండే రక్తనాళాలు వ్యాకోచిస్తే ఏమవ్వాలి రక్తం ఆ భాగాలకు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ రక్త ప్రసరణ జట్టు కోదండలకు రావటం ద్వారా రక్తంలో ఉండే పోషకాల్ని జుట్టుకుదులు చక్కగా ఎక్కువ మా తదిలో ఉపయోగించుకో కూడదు. ఇది మెయిన్ రీజన్ ఇదొకటి స్పెషల్ గా ఉంటుంది. ఇక రెండవ బెనిఫిట్ తీసుకుంటే ఆ జుట్టు కుదురులకి సల్ఫర్ బాగా ఉపయోగపడుతుంది. ఆ సల్ఫర్ ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ సల్ఫర్ ఉల్లిపాయలో ఉంటుంది. అందుకని మనకు ఆ ఘాటు కూడా మరి అంత ఎక్కువ సల్ఫర్ ఉన్న ఉల్లి రసాయన మన చుట్టూ పట్టించినప్పుడు ఈ వెంట్రుక ఎదగటానికి అద్భుతంగా పనికొస్తుంది. ఈ సల్ఫర్ వెళ్లి జుట్టు కుదుళ్ళ దగ్గర నుండి ఆ కేరాటే ను ప్రోటీన్ అంటే వెంట్రుక యొక్క పొడవు పెంచడానికి ఆ సల్ఫర్ బాగా సపోర్ట్ చేస్తుంది. బాగా పెంచుతుందట ప్రొడక్షన్ పెంచడం వల్ల ఏం బెనిఫిట్ అంటే హెయిర్ సెల్స్
ఇంక్రీస్ అవ్వటం హెయిర్ స్టైల్స్ కూడా హెల్తీగా ఉండే దృఢంగా ఉండటం అనేది జరుగుతుంది అని సైంటిఫిక్ గా ప్రు చేశారు. 2002లో కాలేజ్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ చేసి ఇలాంటి విషయాలన్నీ మనకు అందించడం జరిగింది. నేను వెరిఫై చేస్తే ఎంత సైంటిఫిక్ రీజన్ ఉన్నట్టు తెలియడం వల్ల మళ్ళీ దృష్టికి మేము తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి జుట్టు ఊడకుండా ఉండాలనుకున్న జుట్టు బాగా ఎదగాలనుకున్న జుట్టు కూదుళ్లు బలంగా హెల్దిగా ఉండి ఆ కోలాజన్ బాగా ఉండి మరి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లాంటి రాకుండా ఉండాలన్న ఈ ఉల్లి రసం ఆల్ఇన్ వన్ లా అన్నిటికీ బాగా పనికొస్తుంది. కాబట్టి మీరు రెండు రోజులకు ఒకసారి పెట్టుకున్న చాలా మంచిది. దీని వలన నష్టమే ఉండదు. బాగా ఎక్కువ ఉడుతున్నది అంటే డైలీ నెలరోజులు రెండు నెలలు వరసగా పెట్టుకోండి. ఎలాంటి హాని లేని న్యాచురల్ రెమెడీస్ ని సైంటిఫికే ఇలాంటివన్నీ ప్రూవ్ చేసిన వాటిని జుట్టు సంరక్షణకు ఉపయోగించుకుంటే బాగుంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.