
Unstoppable 2 show Pawan Kalyan and Balakrishna episode shooting start
Unstoppable 2 : బాలకృష్ణ,Balakrishna, హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో,Unstoppable show, అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం బాలకృష్ణ తనలో ఉన్న యాంకర్ నీ “అన్ స్టాపబుల్,Unstoppable ,” వేదికపై అద్భుతంగా ఆవిష్కరించారు. దీంతో మొదటి సీజన్ తోనే అందరినీ ఈ టాకీషో ఆకట్టుకుంది. ఓటిటి రంగంలో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ఆహాకి ఈ షో మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన సినిమా సెలబ్రిటీలు వచ్చారు. మహేష్ బాబు, రవితేజ, Mahesh Babu, Ravi Teja,
అల్లు అర్జున్,Allu Arjun, ఇంకా పలువురు సెలబ్రిటీలు రావడం జరిగింది. దీంతో మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ మరింతగా గ్రాండ్ గా ఆహా టీం ప్లాన్ చేసింది. ఇందుకుగాను సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులను తీసుకురావడం జరిగింది. దీంతో ఇప్పటికీ సెకండ్ సీజన్ లో చాలా ఎపిసోడ్స్ వ్యూస్ పరంగా అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. డిసెంబర్ 30వ తారీకు ప్రభాస్,Prabhas ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. పరిస్థితి ఇలా ఉంటే సంక్రాంతి పండుగకు చాలా స్పెషల్ గా ఆహా టీం ప్లాన్ చేసింది. మేటర్ లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,Power Star Pawan Kalyan,
Unstoppable 2 show Pawan Kalyan and Balakrishna episode shooting start
“అన్ స్టాపబుల్” షోకీ హాజరవుతున్నారు. సంక్రాంతి పండుగనాడు స్ట్రీమింగ్ కాబోయే ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. షూటింగ్ జరిగే ప్రాంతం వద్ద నందమూరి మరియు మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ షోలో బాలకృష్ణ… పవన్ కళ్యాణ్ ని ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తో పాటుగా డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో.. శుక్రవారం రిలీజ్ చేయనున్నట్లు.. ప్రచారం జరుగుతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.