Bigg Boss Inaya Sultana Propose To Sohel
Bigg Boss Inaya : బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అందరికంటే మంచి ఇమేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్ ఇనయా. స్టార్టింగ్ నుండి అద్భుతమైన గేమ్ ఆడి చాలామందికి పోటీ ఇచ్చింది. లేడీ టైగర్ అనిపించుకుంది. హౌస్ మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా గానీ ఇనయా మంచి పోరాటం పోరాడి… తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంది. నామినేషన్ లో ఉన్న ప్రతిసారి.. ఎక్కువ ఓట్లు రాబట్టింది. అయితే ఈ సీజన్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో సీజన్ 4 కంటెస్టెంట్.. సోహెల్ ..ఇనయా కోసం రావడం తెలిసిందే. ఇనయా తమ్ముడితో కలిసి వచ్చాడు.
ఆ సమయంలో సోహెల్ కోసం ఇనయా.. మణికొండ రూమ్ కి షిఫ్ట్ అవ్వడం మాత్రమే కాదు… అతడు చేసే జిమ్ములో కూడా జాయిన్ అవ్వటం వంటి విషయాలు బయటపడ్డాయి. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్యామిలీ వీక్ టైంలో అందరు చూస్తుండగానే తనకి సోహైల్ అంటే ఇష్టమని.. తెలిపింది. అయితే ఇప్పుడు బయటకు వచ్చినా ఇనయా…సోహెల్ నీ కలిసి ఏకంగా ప్రపోజ్ చేసేసింది. ఇనయా ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇనయా.. సోహైల్ తో మాట్లాడుతూ.. మొదట మీకో సర్ప్రైజ్ అని.. కళ్ళు మూసుకోవాలని తెలిపింది. దీంతో సోహెల్.. నువ్వు రాగానే నేను షాక్ అయిపోయా.. అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఇనయా…
Bigg Boss Inaya Sultana Propose To Sohel
మోకాళ్ళ మీద ఉండి సోహెల్ కి రోజ్ ఫ్లవర్ ప్రపోజ్ చేయడం జరిగింది. ‘ఒకటి చెప్పదలచుకున్నాను.. నువ్వు ఏం అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్నది నేను చెబుతానా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని సొహైల్‌పై ప్రేమను కురిపించింది ఇనయా.అయితే దీనికి సొహైల్ ఏం సమాధానమిచ్చాడో మాత్రం సస్పెన్స్‌లో పెట్టిందీ బిగ్‌బాస్ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.