Hair Tips : హెయిర్ స్పాని చెయించుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మృధువుగా ,మేరస్తూ కనిపిస్తుంది. ఈ మెయిర్ స్పాని చేయించుకోనుటకు బ్యూటి ఫార్లల చూట్టూ గంటల తరబడి వేచి ఉండవలసి వస్తుంది. అంతే కాదు ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేయవలసీ వస్తుంది. ఇలాంటిది ఏమి లేకుండా ఇంట్లోనే హెయిర్ స్పాట్రీట్ మెంట్ ని చాలా సులువైన పధ్ధతిలో చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో స్పా : హెయిర్ స్పా కోసం కొబ్బరి పాలను తిసుకోవాలి . దినికోసం తాజా కొబ్బరి పాలను తిసుకోని తలకు భాగా పట్టించాలి . ఆ తరువాత ఒక టవల్ ను తలకు కట్టుకోని అరగంట వరకు అలాగే ఉంచాలి. తరువాత తేలికపాటి షాంపుతో కడిగేయాలి . తద్వారా మీ జుట్టు మృదువుగా , ఒత్తుగా ,దృడంగా ,ఆరోగ్యంగా తయారవుతుంది. గ్రీన్ టీ తో స్పా : దినిలో మంచి ఉపయోగకరమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. కావున గ్రీన్ టీ జుట్టుకి చాలా మంచిది. దినిని ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఈ గ్రీన్ టీ మాస్క్ ని వాడండి.
ఇందులో రెండు స్పూన్ల గ్రీన్ టీ ని వేడి నీటిలో వేసి 10 నిమీషాలపాటు అలాగే ఉంచాలి. ఆ నీరు చల్లారిన తరువాత దానితో తలను మసాజ్ చేసుకోని .తలను అర గంటసేపు అలాగే ఉంచి .తరువాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా , సీల్కీ గా ,బలంగా ఉంటుంది. గుడ్డు కరుగుదనం నుంచి విముక్తి : గుడ్డు హెయిర్ కి మంచి మాస్క్ అని చెప్పవచ్చు. గుడ్డుని స్పా ట్రిట్ మెంట్ కి ఎక్కువగా వినియోగిస్తారు .దినికి గల కారణాలు .మీ జుట్టు ఎంత పోడవు ఉందో దానిని బట్టి గుడ్డును తిసుకోని దానిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ , తెనెను కూడా కలిపి ఒక బ్రష్ సమయంతో జుట్టుకి అప్లై చేయాలి. 20-25 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తరువాత. షాంపుతో కడిగేసుకోవాలి .
వెనిగర్ హెయిర్ మాస్క్ : ఈ మాస్క్ ని తయారుచేయడానికి . రెండు స్పూన్ల కండిసనర్ ని తిసుకోని .దినిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ గ్లిజరిన్ , ఈ మూడింట ఒక వంతు వెనిగర్ ను వేసి కలపాలి .ఈ మాస్క్ ని జుట్టు మూలాలపై అప్లై చేసి 20 నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన పోడి మరియు చిట్లిపోయిన జుట్టును నయంచేస్తుంది. అరటి పండు ,ఆలివ్ నూనె అరటిపండు. ఆలివ్ నూనెతో మాస్క్ తయారు చేయడానికి ఒక అరటి పండును మిక్సిలోకి తిసుకొని .దినిలోనికి ఒక చెంచ్చా ఆలివ్ నూనె ,రెండు స్పూన్ల పెరుగు కలపండి.దిని తరువాత 2-3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దినిని జుట్టుకి పటించి 20 -30 నిముషాలపాటు అలాగే ఉంచి .తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన మీ జుట్టు చాలా స్మూత్ గా ,సీల్కిగా మారస్తుంది. ఇందులోని అంశాలు కేవలం అవగాహణ కోరకే తెలియచేయడం జరిగింది . వైద్యనిపునులను సంప్రదించాలి. వీరి సలహ మేరకు పైన చెప్పిన విధముగా పాటించవచ్చును .
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.