Hair Tips : బ్యూటీ ఫార్ల‌ర్స్ కి వెళ్ళి హెయిర్ స్ఫాని చేయించుకుంటున్నారా.. ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : బ్యూటీ ఫార్ల‌ర్స్ కి వెళ్ళి హెయిర్ స్ఫాని చేయించుకుంటున్నారా.. ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి …?

Hair Tips : హెయిర్ స్పాని చెయించుకోవ‌డం వ‌ల‌న జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మృధువుగా ,మేర‌స్తూ క‌నిపిస్తుంది. ఈ మెయిర్ స్పాని చేయించుకోనుట‌కు బ్యూటి ఫార్ల‌ల చూట్టూ గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తుంది. అంతే కాదు ఎక్కువ‌ మొత్తంలో డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌వ‌ల‌సీ వ‌స్తుంది. ఇలాంటిది ఏమి లేకుండా ఇంట్లోనే హెయిర్ స్పాట్రీట్ మెంట్ ని చాలా సులువైన ప‌ధ్ధ‌తిలో చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి పాల‌తో స్పా : హెయిర్ స్పా కోసం కొబ్బ‌రి పాల‌ను […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 October 2022,3:00 pm

Hair Tips : హెయిర్ స్పాని చెయించుకోవ‌డం వ‌ల‌న జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మృధువుగా ,మేర‌స్తూ క‌నిపిస్తుంది. ఈ మెయిర్ స్పాని చేయించుకోనుట‌కు బ్యూటి ఫార్ల‌ల చూట్టూ గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తుంది. అంతే కాదు ఎక్కువ‌ మొత్తంలో డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌వ‌ల‌సీ వ‌స్తుంది. ఇలాంటిది ఏమి లేకుండా ఇంట్లోనే హెయిర్ స్పాట్రీట్ మెంట్ ని చాలా సులువైన ప‌ధ్ధ‌తిలో చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి పాల‌తో స్పా : హెయిర్ స్పా కోసం కొబ్బ‌రి పాల‌ను తిసుకోవాలి . దినికోసం తాజా కొబ్బ‌రి పాల‌ను తిసుకోని త‌ల‌కు భాగా ప‌ట్టించాలి . ఆ త‌రువాత ఒక ట‌వ‌ల్ ను త‌ల‌కు క‌ట్టుకోని అర‌గంట వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత తేలిక‌పాటి షాంపుతో క‌డిగేయాలి . త‌ద్వారా మీ జుట్టు మృదువుగా , ఒత్తుగా ,దృడంగా ,ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. గ్రీన్ టీ తో స్పా : దినిలో మంచి ఉప‌యోగ‌క‌ర‌మైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. కావున గ్రీన్ టీ జుట్టుకి చాలా మంచిది. దినిని ఎక్కువ‌గా హెయిర్ ఫాల్ ఎక్కువ‌గా ఉంటే ఈ గ్రీన్ టీ మాస్క్ ని వాడండి.

ఇందులో రెండు స్పూన్ల గ్రీన్ టీ ని వేడి నీటిలో వేసి 10 నిమీషాల‌పాటు అలాగే ఉంచాలి. ఆ నీరు చ‌ల్లారిన త‌రువాత దానితో త‌ల‌ను మ‌సాజ్ చేసుకోని .త‌ల‌ను అర గంట‌సేపు అలాగే ఉంచి .త‌రువాత సాధార‌ణ నీటితో క‌డిగేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న జుట్టు ఆరోగ్యంగా , సీల్కీ గా ,బ‌లంగా ఉంటుంది. గుడ్డు క‌రుగుద‌నం నుంచి విముక్తి : గుడ్డు హెయిర్ కి మంచి మాస్క్ అని చెప్ప‌వ‌చ్చు. గుడ్డుని స్పా ట్రిట్ మెంట్ కి ఎక్కువ‌గా వినియోగిస్తారు .దినికి గ‌ల కార‌ణాలు .మీ జుట్టు ఎంత పోడ‌వు ఉందో దానిని బ‌ట్టి గుడ్డును తిసుకోని దానిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ , తెనెను కూడా క‌లిపి ఒక బ్ర‌ష్ స‌మ‌యంతో జుట్టుకి అప్లై చేయాలి. 20-25 నిమిషాల పాటు అలాగే వ‌దిలేసి ఆ త‌రువాత. షాంపుతో క‌డిగేసుకోవాలి .

Hair Tips on Try this easily at home

Hair Tips on Try this easily at home

వెనిగ‌ర్ హెయిర్ మాస్క్ : ఈ మాస్క్ ని త‌యారుచేయ‌డానికి . రెండు స్పూన్ల కండిస‌న‌ర్ ని తిసుకోని .దినిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ గ్లిజ‌రిన్ , ఈ మూడింట ఒక వంతు వెనిగ‌ర్ ను వేసి క‌ల‌పాలి .ఈ మాస్క్ ని జుట్టు మూలాల‌పై అప్లై చేసి 20 నిమిషాల‌పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న పోడి మ‌రియు చిట్లిపోయిన జుట్టును న‌యంచేస్తుంది. అర‌టి పండు ,ఆలివ్ నూనె అర‌టిపండు. ఆలివ్ నూనెతో మాస్క్ త‌యారు చేయ‌డానికి ఒక అర‌టి పండును మిక్సిలోకి తిసుకొని .దినిలోనికి ఒక చెంచ్చా ఆలివ్ నూనె ,రెండు స్పూన్ల పెరుగు క‌ల‌పండి.దిని త‌రువాత 2-3 చుక్క‌ల లావెండ‌ర్ ఎసెన్షియ‌ల్ ఆయిల్ వేసి క‌ల‌పాలి. దినిని జుట్టుకి ప‌టించి 20 -30 నిముషాల‌పాటు అలాగే ఉంచి .త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న మీ జుట్టు చాలా స్మూత్ గా ,సీల్కిగా మార‌స్తుంది. ఇందులోని అంశాలు కేవ‌లం అవ‌గాహ‌ణ కోర‌కే తెలియ‌చేయ‌డం జ‌రిగింది . వైద్య‌నిపునుల‌ను సంప్ర‌దించాలి. వీరి స‌ల‌హ‌ మేర‌కు పైన చెప్పిన విధముగా పాటించ‌వ‌చ్చును .

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది