Gut Health : ఈ కడుపు నుంచి ఇలాంటి శబ్దాలు రావడం మీరు గమనించారా... ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా...?
Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని పేగులు గురు గురు మని శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి జీర్ణ వ్యవస్థలో జరిగే కొన్ని ముఖ్యమైన ప్రక్రియల వలన జరుగుతుంది. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కడుపులో శబ్దాలకు నిజమైన కారణాలు ఏమిటో తెలుసుకుందాం..
కడుపులో తరచుగా వచ్చే శబ్దాలకు చాలామంది ఆకలి సంకేతాలుగా భావిస్తుంటారు కానీ ఈ శబ్దాలు జీర్ణ వ్యవస్థలో జరిగే కొన్ని సహజ ప్రక్రియల వల్ల జరుగుతుందనే విషయం తెలియదు ఆహారం ద్రవాలు గాలి మన పేరు కుండా కదిలేటప్పుడు ఈ శబ్దాలు ఉత్పనమవుతుంటాయి ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో పెరిస్టాల్సిస్ అంటారు. ఆహారం తిన్న తరువాత పేగులు, కండరాలు సంకోచించడం ప్రారంభమవుతాయి. ఇవి వ్యాకోచించడం వల్ల ఈ కదలికలు ఏర్పడతాయి.అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు గురువు మని శబ్దాలు స్పష్టంగా మనకి వినిపిస్తూ ఉండడం మనం గమనించే ఉంటాం.
Gut Health : ఈ కడుపు నుంచి ఇలాంటి శబ్దాలు రావడం మీరు గమనించారా… ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా…?
ఆకలి : ఖాళీగా ఉన్నప్పుడు మెదడు కడుపుని శుభ్రం చేయడానికి సంకేతాలను పంపుతుంది. దీనివల్ల కడుపులో కండరాలు సంకోచించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో లోపల ఉన్న గాలి, గ్యాస్ తో కలిసి శబ్దాలను చేస్తూ ఉంటుంది. ఈ శబ్దాలు మనం ఆకలిగా ఉన్నామని సూచిస్తుంది.
జీర్ణ క్రియ : ఆహారం తీసుకున్నప్పుడు అది జీర్ణం అయ్యే క్రమంలో కడుపు పేగులతో కదలికను జరుపుతుంది. ఈ కదలికల వల్ల శబ్దాలు రావడం సహజం. ఈ శ్శబ్దాలు జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుందని సూచిస్తుంది.
గ్యాస్ ఉత్పత్తి : ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పేగుల్లో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్ కదలడం వల్ల కొన్ని శబ్దాలు వస్తాయి. ముఖ్యంగా, సోడా, బీన్స్ వంటివి తిన్నప్పుడు శబ్దాలు ఎక్కువగా రావడం మనం గమనించవచ్చు.
వేగంగా తినడం : ఆహారం తినేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువగా గాలిని మింగుతారు. ఈ గాలి జీర్ణ వ్యవస్థలోకి వెళ్లి, శబ్దాలకు దారి తీస్తుంది. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నం తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్ గా తినమని చెబుతారు.
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…
Snake : మహబూబ్నగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…
Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…
Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…
Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు…
Jupiter Gochar : నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో దేవ గురువు అయిన బృహస్పతికి ఇంకా ప్రాముఖ్యత…
This website uses cookies.