Health Benefits : మన జీవన శైలిలోని మార్పులు వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. మనం తినే ఆహారంలో మార్పులు వల్ల మనం జీవించే విధానం లో మార్పులు వల్ల వచ్చే వ్యాధులకు మనం ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము. అలా ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అంటే ఒక దానికి మందులు వేసుకుంటే ఇంకో 4 వ్యాధులు యాడ్ అవుతాయి. ఎక్కువగా ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల గ్యాస్, మలబద్ధకం , కిడ్నీల పని తీరు తగ్గి పోతుంది ఇలాంటివి ఎన్నో సమ్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలా ఇంగ్లీష్ మందులు వాడకుంట న్యా చురల్ గా తగ్గి కోవడం ఎలా తెలుసుకుందాం.. పొలంలో ఎక్కడ పడితే అక్కడ పెరిగే ఒకటి వెర్రి పుచ్చ మొక్క దీనికి మరికొన్ని పేర్లు ఉన్నాయి.
ఈ మొక్క ను సంస్కృతం లో ఇంద్రవారుని, హిందీ లో ఇంద్రాయీన్ అని అంటారు. ఈ మొక్క వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అని వైధ్యరంగం చెబుతుంది. ఈ వెర్రి పుచ్చ కాయ దోశ కాయ మాదిరిగా ఉంటుంది . ఈ వెర్రి పుచ్చ మొక్క వేర్లు నుండి మొదలు పెడితే దీని ఆకులు, కాండం, దీని కాయ దీని ప్రతి యెక్క బాగం వ్యాదులకు కూడ ఉపయోగ పడతాయి అని అంటారు నిపుణులు. ఎలాగో తెలుసుకుందాం.. మనకు జలుబు, దగ్గు వల్ల వచ్చే కఫాన్ని తగ్గిస్తుంది. పొట్ట సమస్యలు కి, మన శరీరం పైనా వచ్చే గడ్డలు , చిన్న చిన్న కురుపులులకు దీని ఆకులను ఆముదం లో వేసి మరిగించి కొంచం గోరు వెచ్చగా ఉన్నప్పుడే గడ్డలు, కురుపులు లపైనా పెట్టడం వల్ల తొందరగా తగ్గిపోతాయి.
ఈ కాయ నుంచి మెత్తటి గుజ్జును తీసుకోని కొంచం సేపు కాగపెట్టి దీనిని పొట్టపైన ఉంచడం వల్ల కడుపులో ఉండే నులీ పురుగులు చచ్చిపోయి మలం ద్వారా బయటకి వస్తాయి. కొంత మంది మహిళలు లకు తలలో పేను కొరుకుడు అనే సమస్య ఉంటుది. ఇలాంటి సమస్య కు ఈ వేర్లు లను తీసికొని దానికి సమానంగా బెల్లం కలిపి మెత్తగా చేసుకొని దానిని తలపై పెట్టుకొని 20 నిమిషాలు తరువాత తల కడిగి వేసుకుంటే ఆ సమస్య తగ్గి అక్కడ జుట్టు వస్తుంది. ఈ వెర్రి పుచ్చ ముక్కలను తినడం వల్ల తేలు కుట్టినప్పుడు వచ్చే సమస్య లు తగ్గుతాయి. ఇలా ఈ మొక్కను ఎన్నో వ్యాదులకు వాడవచ్చు. ఇన్ని లాభాలు ఉన్న మొక్క ను మనం కూడా తెచ్చుకొని పెంచుకొని అలాగే వాడుకుంటూ మనకు వచ్చే వ్యాధులను తగ్గించుకొందాం
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
This website uses cookies.